
Post Office franchise: India Post offers franchise outlets with low ₹5,000 security deposit. Earn commissions on postal services like speed post, registered articles and money orders. Ideal for small entrepreneurs. ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ పథకంలో రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్‌తో సొంత పోస్టల్ సేవల కేంద్రం ప్రారంభించవచ్చు. కమిషన్ ఆధారంగా మంచి ఆదాయం సాధ్యం.





