
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తొలి రోజు నుంచే మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.




