
హైదరాబాద్ పాతబస్తీ మల్లెపల్లిలోని 50 ఏళ్ల నాటి చారిత్రాత్మక లింగయ్య టిఫిన్ సెంటర్ను మన సమయం తెలుగు టీమ్ విజిట్ చేసింది! పార్కింగ్ స్థలం లేకపోయినా, వీధి పక్కనే నిలబడి తినాల్సి వచ్చినా ఇక్కడి మృదువైన ఇడ్లీలు, నెయ్యి కారం దోశల కోసం జనం ఎగబడతారు. నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ఇడ్లీలు, కారంగా ఉండే ఇక్కడి సీక్రెట్ పల్లీ చట్నీ కాంబినేషన్ నగరంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ పురాతన టిఫిన్ సెంటర్ ప్రత్యేకతలు, ధరలు, లొకేషన్ వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి!





