
Windfall Tax on Petrol: పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించింది. ఇక్కడ పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించడం విశేషం. సవరించిన రేట్లు సెప్టెంబర్ 16 నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.




