
Power bank explodes | డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి(MLA Ramachandru Naik) తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లోకి చేరుకోగానే ఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి ఒక్కసారిగా కారులో(Power bank explodes )మంటలు చెలరేగాయి. డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను ఆర్పి మరో వాహనంలో ఎమ్మెల్యేను అక్కడ నుంచి తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం ఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి కారులో చెలరేగిన మంటలు డ్రైవర్‌కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో… pic.twitter.com/dR5qFiKciq — Telugu Scribe (@TeluguScribe) September 17, 2026





