
Detergent Surf: భారతీయ గృహాలలో చాలా మంది ప్రస్తావించే డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్. వారు ఏ బ్రాండ్ ఉపయోగించినా, ఎల్లప్పుడూ సర్ఫ్ అనే అంటారు. ఆ స్థాయికి సర్ఫ్ ఇంటింటా తెలిసిన పేరుగా మారింది. కానీ నిర్మా, ఏరియల్‌తో సహా అనేక డిటర్జెంట్ పౌడర్ల నుండి వచ్చిన తీవ్రమైన పోటీ కారణంగా, సర్ఫ్ పతనమయ్యే దశకు చేరుకుంది. కంపెనీ చేసిన కొన్ని మార్పుల వల్ల సర్ఫ్ నేడు బిలియన్ డాలర్ల బ్రాండ్‌గా ఆవిర్భవించింది.




