
కన్నడ సినిమా లెజెండ్ అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా అత్యున్నత గౌరవం 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు (2024) వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఐదు దశాబ్దాలుగా తన వైవిధ్యమైన నటనతో సీనియర్ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మైమరిపిస్తున్న ఆయనకు ఈ గౌరవం దక్కింది.





