Cyclone Arnab : బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడుతోంది. అది 'అర్నాబ్' తుఫానుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలపై పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Cyclone Arnab : బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడుతోంది. అది 'అర్నాబ్' తుఫానుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలపై పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
తీరం దాటనున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు అర్నాబ్గా మారనున్న అల్పపీడనం.. ఏపీలో రెడ్ అలర్ట్ జారీ వణికిస్తున్న వాతావరణం.. ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాల ముప్పు బుధవారం రాత్రి తీరం దాటనున్న తుఫాను.. అప్రమత్తమైన యంత్రాంగం Cyclone Arnab : బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. పశ్చిమ-మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది కాస్త తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది. సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 8:30 గంటల సమయంలో గో
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి