
Asian Games 2026 : ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్, కమల్జీత్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. దీంతో ఈ ఆసియాక్రీడల్లో భారత స్వర్ణ పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతక ముందు మహిళల క్రికెట్లో మన జట్టు గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో జోడీ మార్పు.. షూటింగ్ విభాగంలో మను బాకర్ వంటి స్టార్ షూటర్లు నిరాశపరిచారు. దీంతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో పతకం సాధించేందుకు మిక్స





