
ఇంటర్నెట్‌ డెస్క్: వినాయక చవితి వేడుకల వేళ దేశవ్యాప్తంగా భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వైవిధ్యభరితమైన గణనాథుడి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెన్నైలోని కాయిన్స్‌ గణనాథుడు, హైదరాబాద్‌ ( Hyderabad News )లో స్వర్ణ వజ్ర గణేశుడు, ముంబయి చా రాజా, హైదరాబాద్‌లోని వికసిత్‌ భారత్‌ వినాయకుడు.. ఇలా 10 ఆకర్షణీయమైన గణపతి ప్రతిమలను ఈ కింది వీడియోల్లో వీక్షించవచ్చు. (Ganesh Chaturthi News) .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ఘనంగా జరిగింది.





