హోం శాఖ
Actor ProfilePolitician

హోం శాఖ

📊 Box Office Collections
Total News9
Movie Updates0
Sources6
హోం శాఖపై దృష్టి పెడతా.. అవినీతిని బయటపెడతా.. అమర్ నాథ్ సంచలన కామెంట్స్
10TV Telugu23 Aug 2026
హోం శాఖపై దృష్టి పెడతా.. అవినీతిని బయటపెడతా.. అమర్ నాథ్ సంచలన కామెంట్స్

Gudivada Amarnath : ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ మంగళగిరిలోని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదు. మూడోసారి సమన్లు జారీ చేయడంతో అమర్ నాథ్ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా విచారణకు వచ్చానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు కేవలం రాజకీయ సెటైర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలను అవమానించే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారు. అలాగే, కూటమి ప్రభుత్వం, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ విమర్శ మాత్రమే : మహిళా కమిషన్ విచారణలో ‘మేకప్ మంత్రి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరారని అమర్‌నాథ్ తెలిపారు. తాను మహిళా లోకాన్ని అవమానించలేదన్నారు. రాజకీయ విమర్శలో భాగంగానే ఆ వ్యాఖ్య చేశానని చెప్పినట్లు వెల్లడించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం నడిపిందని తీవ్రంగా ఆరోపించారు. అలాగే ‘మీరు చేసే జాబ్స్ మా వాళ్లు చేయలేరు’ అన్న వ్యాఖ్యలపైనా కూడా కమిషన్ వివరణ అడిగిందన్నారు. ఆ మాటలు వేరే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరైనా ఆ వ్యాఖ్యలను తమకు నచ్చిన విధంగా అర్థం చేసుకుంటే దానికి తాను బాధ్యుడు కాదని కమిషన్‌కు వివరించినట్లు చెప్పారు. హోంమంత్రి అనిత తన శాఖ పనులపై దృష్టి పెట్టకుండా ఇతర అంశాలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారనే రాజకీయ వ్యాఖ్య మాత్రమే చేసినట్టు తెలిపారు. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనని చెప్పా : విచారణ సందర్భంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అని కమిషన్ ప్రశ్నించిందని, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని చెప్పినట్లు అమర్‌నాథ్ చెప్పారు. తాను ఎవరినీ కించపరిచేలా

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నాపై కక్ష సాధింపు
Sakshi2 Aug 2026
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నాపై కక్ష సాధింపు

హైదరాబాద్‌: తనకున్న భద్రతను తొలగించడంపై మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌నేత నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే తన భద్రతను తొలగించారని

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ
Andhra Jyothy2 Aug 2026
నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్ట మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఆకట్టుకునే మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌ అందాలు విమానం

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతూన్న ఉత్కంఠ
Andhra Jyothy26 Jul 2026
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతూన్న ఉత్కంఠ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు

కాక్రోచ్'ల అపర సృష్టి మస్క్ దేనా
Vaartha17 Jun 2026
కాక్రోచ్'ల అపర సృష్టి మస్క్ దేనా

Elon Musk : భారతదేశంలోనే కాదు యూరప్ తోసహా అనేక దేశాల్లో కాక్రోచ్ పుట్టలను సృష్టించిన చరిత్ర ఎలాన్ మస్క్. పారిస్ నుంచి ఢిల్లీ వరకూ, బ్రస్సెల్స్ నుంచి మలేషియా వరకూ అన్నిదేశాలూ మస్క్ వల్ల ఎదోరకమైన

కేంద్ర మంత్రి బండి సంజ య్ కు త ప్పిన ప్ర మాదం.. వీడియో
Namasthe Telangana13 Jun 2026
కేంద్ర మంత్రి బండి సంజ య్ కు త ప్పిన ప్ర మాదం.. వీడియో

Bandi Sanjay | రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యార‌ని

మా వాళ్లతో బస్కీలు తీపిస్తాడా..? ఎస్పీపై బండి సంజ య్ అస హ నం.. వీడియో
Namasthe Telangana13 Jun 2026
మా వాళ్లతో బస్కీలు తీపిస్తాడా..? ఎస్పీపై బండి సంజ య్ అస హ నం.. వీడియో

Bandi sanjay | సిరిసిల్ల టౌన్, జూన్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత

నేరాల కంటే ప్రమాదాల వల్ల పోయే ప్రాణాలే ఎక్కువ
Vaartha11 Jun 2026
నేరాల కంటే ప్రమాదాల వల్ల పోయే ప్రాణాలే ఎక్కువ

TG Traffic Rules Awareness: సమాజంలో జరుగుతున్న నేరాల కంటే రహదారి ప్రమాదాల వలన ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిజి శిఖాగోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుశాఖ

ట్రబుల్ షూటర్ నుంచి సీఎం కుర్చీ వరకు... డీకే శివకుమార్ ప్రస్థానం
TeluguOne30 May 2026
ట్రబుల్ షూటర్ నుంచి సీఎం కుర్చీ వరకు... డీకే శివకుమార్ ప్రస్థానం

దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్... డీకే శివకుమార్‌గా ఫ్యామస్.. కర్ణాటక సీఎంగా పదవి అధిరోహించబోతున్న కాంగ్రెస్ ట్రంప్ కార్డ్. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా