
Eenadu•12 Jun 2026
సత్యదేవ్ సరికొత్త ప్రయోగం.. రావు బహదూర్ ’ టీజర్ చూశారాఇంటర్నెట్డెస్క్: సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రావు బహదూర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో...