
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Siya goyal brother on ketan Agarwal murder case: పూణె లోని లోహగఢ్ కోట వద్ద చేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య సియా అత్యంత దారుణంగా లోయలోకి తోసి హత్య చేసింది. ఆ తర్వాత కాలు జారీ లోయలో పడిపోయినట్లు కొత్త నాటకంను రక్తి కట్టించింది. ఈ క్రమంలో దీనిపై కేతన్ సోదరికి వచ్చిన అనుమాంతో ఈ ఘటనలో పెద్ద స్కెచ్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా సియా కదలికలు, చెప్తున్న మాటలకు పొంతన లేక పొవడంను కేతన్ సోదరి గ్రహించింది.వెంటనే తన తండ్రికి చెప్పడంతో ఈ ఘటనలో అనేక షాకింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ప్రస్తుతం పోలీసులు సియా గోయల్ ను, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో సియా సోదరుడ్ని పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దాదాపు 10 గంటల పాటు పోలీసులు సియా సోదరుడు సాహిల్ గోయల్ ను విచారించారు. సియా, కేతన్ ల పెళ్లి నవంబర్ లో చేయాలని అనుకున్నామని చెప్పాడు. తమ సోదరికి ఒక వేళ నచ్చకుంటే చెప్పితే ఇంత విషాదం జరక్కపోయేదని చెప్పాడు. తమ కుటుంబం నుంచి పెళ్లికి ఒత్తిడిలేదన్నారు. మరోవైపు చేతన్ చౌదరీ తనతో క్రికెట్ ఆడేవాడని చెప్పాడు. తన సోదరి క్రికెట్ మ్యాచ్‌లకు హాజరయ్యేదని, అక్కడే అతను చౌదరిని మొదటిసారి కలిసిందని సాహిల్ గోయల్ పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత, గత సంవత్సరం ఇద్దరికి మధ్యస్థంగా ఉండే ఒక స్నేహితుడు ఇచ్చిన దీపావళి పార్టీలో వారు మళ్లీ కలుసుకున్నారని, అప్పటి నుంచి వారిద్దరూ మరింత