స్కోర్ 730 కంటే తక్కువ ఉందా? అయితే మీకు లోన్ రానట్లే.. ఆర్ బీఐ కొత్త రూల్స్ ఇవే
Actor ProfilePolitician

స్కోర్ 730 కంటే తక్కువ ఉందా? అయితే మీకు లోన్ రానట్లే.. ఆర్ బీఐ కొత్త రూల్స్ ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్కోర్ 730 కంటే తక్కువ ఉందా? అయితే మీకు లోన్ రానట్లే.. ఆర్ బీఐ కొత్త రూల్స్ ఇవే
Zee Telugu9 Aug 2026
స్కోర్ 730 కంటే తక్కువ ఉందా? అయితే మీకు లోన్ రానట్లే.. ఆర్ బీఐ కొత్త రూల్స్ ఇవే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CIBIL Score: లోన్ ఏదైనా సరే బ్యాంకుకు వెళ్లాల్సిందే. అది ఇల్లు కొనాలన్నా.. కారు కొనాలన్నా.. పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా.. బ్యాంకులో లోన్ కోసం వెళ్తుంటారు. కానీ భవిష్యత్తులో లోన్ పొందడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ 730కంటే తక్కువగా ఉంటే.. లోన్ పొందేందుకు మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు తీసుకురాబోతోంది. ఈ కొత్త రూల్స్ తర్వాత బ్యాంకులు ఎవరికైనా లోన్స్ ఇచ్చేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాయి. ఈ భారీ మార్పును ఎక్స్ పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఫ్రేమ్ వర్క్ అని పిలుస్తారు. ఈ కొత్త రూల్ ఆర్బిఐ ఏప్రిల్ 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురాబోతోంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకులు ఇచ్చే లోన్స్ తోపాటు కస్టమర్లను పరిశీలించే విధానం పూర్తిగా మారిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా, బలంగా మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వంతోపాటు ఆర్భిఐ ఈ చర్య తీసుకుంటోంది. అయితే ఈ చర్య లోన్స్ కోసం దరఖాస్తు చేసుకునే లక్షలాది మందిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ECL అంటే వినియోగదారుడు చాలా కాలం పాటు ఈఎంఐలు చెల్లించడం మానేసి.. ఆ ఖాతా నిరర్థక ఆస్తి (NPA)గా మారేంత వరకు బ్యాంకులు ఒక రుణాన్ని పూర్తిగా మొండి బకాయిగా పరిగణించవు. అయితే ఈ కొత్త ఈసీఎల్ విధానం ఈ మొత్తం పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. రుణాలు డిఫాల్ట్ అయ్యే వరకు బ్యాంకులు ఇకపై వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. కొత్త నియమం ప్రకారం, ఏ రుణాలు