శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట
Actor ProfileActor

శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా
Asianet News Telugu11 Jul 2026
చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా

ఈ మధ్యకాలంలో రింగ్ మంగళసూత్రం డిజైన్స్ చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే మహిళలు ఇలాంటి రింగ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబుల్ లేయర్ బ్లాక్ బీడ్స్ రింగ్ చాలా అందంగా ఉంటుంది. దీనికి

అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది
Asianet News Telugu11 Jul 2026
అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది

నలుపు రంగు రఫుల్ చీర ఏ పార్టీకైనా క్లాసీ లుక్ ఇస్తుంది. దీని ఫ్లోయింగ్ డిజైన్, లేయర్స్ మిమ్మల్ని స్లిమ్‌గా, స్టైలిష్‌గా చూపిస్తాయి. ఎరుపు రంగులో ఉండే రఫుల్ చీర ఎవరినైనా రాయల్‌గా, ఆకర్షణీయంగా

రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్
Asianet News Telugu10 Jul 2026
రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్

శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే రోజూ 4-5 బాదం పప్పులు, 2-3 జీడిపప్పులు తప్పనిసరిగా తినాలి. రోజూ 5 బాదం, 4 జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యానికి కూడా రోజుకు

శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట
Asianet News Telugu9 Jul 2026
శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట

ప్రస్తుతం ఈ బ్యూటీ ధనుష్‌తో 'ఓం' (D55) లో నటిస్తోంది. ఈ మూవీలో ధనుష్ తో స్టెప్పులు వేయనుంది. శివకార్తికేయన్ తో పరాశక్తి, హిందీలో ఆషికీ-3 మూవీస్ తో బిజీగా ఉంది. ఇక నటీనటులు తమ అభిమానుల కోసం డైట్, వ్యాయామాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫొటో పోస్టులను షేర్ చేస్తూనే ఉంటారు. ఇటీవల నటి శ్రీలీల స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఆమె ఇప్పటివరకు ఒక్క వర్కవుట్ వీడియో కూడా షేర్ చేయలేదు. అయినా కూడా శ్రీలీల ఇంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి అసలు కారణం ఏంటో తెలుసా? చిన్న చిన్న స్టెప్స్‌తో యోగా చేయడం మొదలుపెడితే, అదే మీ జీవితంలో ఒక భాగం అవుతుందని శ్రీలీల చెప్పింది. జిమ్‌లో గంటల తరబడి కష్టపడేకంటే..సింపుల్‌గా యోగా చేస్తారట. మొన్న ప్రపంచ యోగా డే సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో పాల్గొంది. అమృత ఫడ్నవీస్..శ్రీలీలను అవమానించారనే విమర్శలు వచ్చాయి ప్రతిరోజూ వివిధ యోగాసనాలు చేయడం వల్ల లేదా యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, ఆలోచించే విధానం కూడా మారుతుందట. Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది Mangalsutra: 2గ్రాముల్లో చోకర్ మంగళసూత్రాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే Heavy Mangalasutra: కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లు Cardamom Water: వావ్.. యాలకుల నీళ్లతో ఇన్ని ఉపయోగాలా