
ప్రస్తుతం ఈ బ్యూటీ ధనుష్‌తో 'ఓం' (D55) లో నటిస్తోంది. ఈ మూవీలో ధనుష్ తో స్టెప్పులు వేయనుంది. శివకార్తికేయన్ తో పరాశక్తి, హిందీలో ఆషికీ-3 మూవీస్ తో బిజీగా ఉంది.
ఇక నటీనటులు తమ అభిమానుల కోసం డైట్, వ్యాయామాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫొటో పోస్టులను షేర్ చేస్తూనే ఉంటారు.
ఇటీవల నటి శ్రీలీల స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఆమె ఇప్పటివరకు ఒక్క వర్కవుట్ వీడియో కూడా షేర్ చేయలేదు.
అయినా కూడా శ్రీలీల ఇంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి అసలు కారణం ఏంటో తెలుసా?
చిన్న చిన్న స్టెప్స్‌తో యోగా చేయడం మొదలుపెడితే, అదే మీ జీవితంలో ఒక భాగం అవుతుందని శ్రీలీల చెప్పింది.
జిమ్‌లో గంటల తరబడి కష్టపడేకంటే..సింపుల్‌గా యోగా చేస్తారట. మొన్న ప్రపంచ యోగా డే సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో పాల్గొంది. అమృత ఫడ్నవీస్..శ్రీలీలను అవమానించారనే విమర్శలు వచ్చాయి
ప్రతిరోజూ వివిధ యోగాసనాలు చేయడం వల్ల లేదా యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, ఆలోచించే విధానం కూడా మారుతుందట.
Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది
Mangalsutra: 2గ్రాముల్లో చోకర్ మంగళసూత్రాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే
Heavy Mangalasutra: కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లు
Cardamom Water: వావ్.. యాలకుల నీళ్లతో ఇన్ని ఉపయోగాలా