వచ్చే వారమే 90 లాంచ్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పవర్ ఫుల్ ఫీచర్స్
Actor ProfilePolitician

వచ్చే వారమే 90 లాంచ్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పవర్ ఫుల్ ఫీచర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వచ్చే వారమే 90 లాంచ్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పవర్ ఫుల్ ఫీచర్స్
Zee Telugu19 Jul 2026
వచ్చే వారమే 90 లాంచ్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పవర్ ఫుల్ ఫీచర్స్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Redmi K90 Ultra to Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి (Xiaomi) సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మి (Redmi) గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) విడుదలకు ఖరారైంది. వచ్చే వారం చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వైబో (Weibo) ద్వారా రెడ్‌మి ఈ సమాచారాన్ని వెల్లడించింది.. జూన్ 30వ తేదిన విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌.. Redmi K90 Ultra స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ (Qualcomm)కు చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) చిప్‌సెట్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది.. హెవీ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ఈ ప్రాసెసర్ అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. గేమింగ్ ఆడే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో సరికొత్త అప్‌గ్రేడెడ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌ను కూడా అందిస్తోంది.. ఫోన్‌ను కూల్‌గా ఉంచేందుకు ఇందులో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ (కూలింగ్ ఫ్యాన్) కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అద్భుతమైన డిస్‌ప్లే.. ఈ స్మార్ట్‌ఫోన్ లుక్‌తో పాటు డిజైన్ పరంగా చాలా క్లాసీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన సిల్వర్ కలర్ వేరియంట్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.. ఫోన్ వెనుక భాగంలో పెద్ద హారిజాంటల్