విప్లవం
Actor ProfilePolitician

విప్లవం

Total News15
Movie Updates0
Sources10
విప్లవం, సనాతనం.. ఇదే మా విధానం - పవన్ కళ్యాణ్
Vaartha13 Jun 2026
విప్లవం, సనాతనం.. ఇదే మా విధానం - పవన్ కళ్యాణ్

Janasena : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ యావత్ తెలుగు సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారసత్వమే జనసేన పార్టీకి అసలైన స్ఫూర్తి అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ నడుస్తున్న తీరుకు దాశరథి జీవితమే ఒక దిక్సూచి అని పేర్కొంది. ఆయన కేవలం విప్లవ కవి మాత్రమే కాదని, వేదాలను కూలంకషంగా చదివి, భక్తిని, సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న గొప్ప జ్ఞాని అని జనసేన కొనియాడింది. సమాజంలో మార్పు కోసం ఒకవైపు విప్లవ భావాలను రగిలిస్తూనే, మరోవైపు మన మూలాలైన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించడం ఎలాగో దాశరథి జీవితం ద్వారా స్పష్టమవుతోందని, అదే బాటలో జనసేన ప్రయాణిస్తోందని స్పష్టం చేసింది. Read Also : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్ జనసేన పార్టీ కేవలం ఒకే రకమైన సిద్ధాంతానికి పరిమితం కాకుండా, అటు సాంప్రదాయాన్ని, ఇటు ప్రగతిశీల మార్పును సమపాళ్లలో మిళితం చేస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు సమాజంలో అణచివేతకు, అన్యాయాలకు గురవుతున్న ప్రజా సమస్యలపై రాజీలేని విప్లవాత్మక పోరాటం చేస్తూనే.. మరోవైపు భారతీయ మూల స్తంభమైన సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ట్విట్టర్ (X) వేదికగా చాటిచెప్పింది. ఆధునిక రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని రక్షించడం మరియు ప్రజా పక్షాన నిలబడి విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగడమే తమ పార్టీ యొక్క అంతిమ విధానమని జనసేన క్యాడర్ ఉద్ఘాటించింది. Supriya Sule: కాంగ్రెస్‌లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు

భారత్ లో బుల్లెట్ ట్రైన్ విప్లవం
TeluguOne13 Jun 2026
భారత్ లో బుల్లెట్ ట్రైన్ విప్లవం

భారతదేశ రవాణా రంగం త్వరలోనే ఒక సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని అందుకోబోతోంది. జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ అధునాతన 'షింకన్సెన్' (Shinkansen) సాంకేతికత ఆధారంగా దేశంలో హైస్పీడ్ రైలు కారిడార్లు

భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే
Asianet News Telugu10 Jun 2026
భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే

ఇండియన్ సినిమా అద్భుతమైన దర్శకుడిని కోల్పోయింది. 1977లో '16 వయదినిలే' సినిమాతో భారతీరాజా తమిళ ఇండస్ట్రీలో ఒక విప్లవం సృష్టించారు. అప్పటిదాకా స్టూడియోలకే పరిమితమైన తమిళ సినిమాను, పల్లెటూరి

డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు
NTV Telugu9 Jun 2026
డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు

PM Modi 12 Years Governance: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ జాతీయ దినపత్రికలో ప్రత్యేక ఎడిటోరియల్ వ్యాసం రచించారు

ఆనంద్ మహీంద్రాని ఆకట్టుకున్న పచ్చని ఆలోచన, రూఫ్ టాప్ విప్లవంపై ప్రశంసల జల్లు
Samayam Telugu7 Jun 2026
ఆనంద్ మహీంద్రాని ఆకట్టుకున్న పచ్చని ఆలోచన, రూఫ్ టాప్ విప్లవంపై ప్రశంసల జల్లు

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఇటీవల X (ట్విట్టర్‌)లో ఒక వీడియోను షేర్‌ చేశారు. జైపూర్‌లో ఆచరిస్తున్న రూఫ్‌టాప్‌ ఫార్మింగ్‌ ఉద్యమాన్ని ప్రశంసించారు. ఇది అక్కడి కుటుంబాలు తమ ఇళ్లను చల్లగా

చేతిలో ఫోన్ .. చేరని నెట్
Sakshi7 Jun 2026
చేతిలో ఫోన్ .. చేరని నెట్

ఎన్‌సీఏఈఆర్‌–టీక్యూహెచ్‌ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, డిజిటల్‌ అవకాశాలు, సేవలు అందరికీ సమానంగా అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని

ఫిఫా వరల్డ్ కప్ లో టెక్నాలజీ విప్లవం.. సెన్సార్ బంతి, ఏఐ అవతార్లతో సరికొత్త ఫుట్ బాల్
AP7AM6 Jun 2026
ఫిఫా వరల్డ్ కప్ లో టెక్నాలజీ విప్లవం.. సెన్సార్ బంతి, ఏఐ అవతార్లతో సరికొత్త ఫుట్ బాల్

అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవడమే కాకుండా, టెక్నాలజీ పరంగానూ ఓ విప్లవాన్ని తీసుకురాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)

జోక్ ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది
Andhra Jyothy6 Jun 2026
జోక్ ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది

‘బొద్దింకలారా! ఢిల్లీలో కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను తీసుకొని తీరుదాం. జోక్‌ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ వీధులను శాంతియుత, ప్రేమపూర్వక నిరసనతో... రండి.. ఢిల్లీ వీధులను

సామాన్యులకు అందుబాటులోకి లగ్జరీ డిజైన్లు.. ఇంటీరియర్స్ లో కొత్త విప్లవం
AP7AM5 Jun 2026
సామాన్యులకు అందుబాటులోకి లగ్జరీ డిజైన్లు.. ఇంటీరియర్స్ లో కొత్త విప్లవం

భారతదేశంలో ఇంటీరియర్ డిజైన్ రంగం నిశ్శబ్దంగా ఓ కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు ఇంటికి మంచి లుక్ తీసుకురావాలంటే ఎంతో సమయం, డబ్బు ఖర్చు చేయడమే కాకుండా.. పనుల సమయంలో ఇల్లంతా చిందరవందరగా మారేది

నీటితో ఇంటిపంట
Sakshi4 Jun 2026
నీటితో ఇంటిపంట

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఇన్ స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం
SkyC Media3 Jun 2026
ఇన్ స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం

ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ సృష్టించిన హడావుడి గురించి కేటీఆర్ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ సాటిరికల్ మరియు

మార్కెట్ నష్టాల్లోనూ తగ్గని స్మాల్ క్యాప్ స్టాక్స్.. ఇన్వెస్టర్లకు బంపర్ ఛాన్స్
TeluguOne3 Jun 2026
మార్కెట్ నష్టాల్లోనూ తగ్గని స్మాల్ క్యాప్ స్టాక్స్.. ఇన్వెస్టర్లకు బంపర్ ఛాన్స్

భారతీయ స్టాక్ మార్కెట్లో తీవ్రమైన అస్థిరత, అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం అనూహ్యమైన ఒరిపిడిని తట్టుకొని నిలబడ్డాయి. సాధారణంగా మార్కెట్

ప్రపంచంలోనే ఫస్ట్ వాటర్ ప్రూఫ్ డ్రోన్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా
TeluguOne3 Jun 2026
ప్రపంచంలోనే ఫస్ట్ వాటర్ ప్రూఫ్ డ్రోన్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా

డ్రోన్ల ప్రపంచంలో ఒక సరికొత్త విప్లవం మొదలైంది. ఇప్పటివరకు మనం చూసిన డ్రోన్లు నీటిపై ఎగిరేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. కొంచెం తేడా వస్తే చాలు, వేల రూపాయల విలువైన

పార్లమెంటులో ఆమోదం పొందినా, లేకున్నా.. రాష్ట్రంలో
Telugu Times30 May 2026
పార్లమెంటులో ఆమోదం పొందినా, లేకున్నా.. రాష్ట్రంలో

మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) పార్లమెంటులో ఆమోదం పొందినా లేకున్నా, రాష్ట్రం లోని మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ (TDP) నిర్ణయించడం