Samayam Telugu•11 Jun 2026
లాలూ భజనలో ఆర్జేడీ నేత అత్యుత్సాహం.. జేసీబీ ఎక్కి కేక్ కట్ చేస్తూ కిందపడ్డ కేదార్ యాదవ్.. వైరల్Bihar RJD Leader JCB Fall : రాజకీయ నాయకులు వార్తల్లో నిలవడానికి రకరకాల విన్యాసాలు చేయడం మనం చాలా సార్లే చూస్తుంటాం. అచ్చంగా అలాగే చేశాడో ఆర్జేడీ నేత. కాకపోతే ఆయన మీడియా అటెన్షన్ కోసం చేసిన ఆ స్టంట్...