రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆల్ టైమ్ రికార్డు
Actor ProfilePolitician

రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆల్ టైమ్ రికార్డు

Total News1
Movie Updates0
Sources1
రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆల్ టైమ్ రికార్డు
Eenadu17 Jun 2026
రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆల్ టైమ్ రికార్డు

దిల్లీ: దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ ఏటా కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుందని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు అని పేర్కొన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్లుగా ఉన్న ఈ విలువ.. అప్పటి నుంచి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆల్‌టైమ్‌ రికార్డు