
Zee Telugu•11 Jun 2026
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూలై 15న కొత్త వెబ్ సైట్, బుకింగ్ మరింత సులభంIRCTC:టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు, తత్కాల్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను తగ్గించడమే కొత్త IRCTC వెబ్సైట్ లక్ష్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. రైల్వే...