
Eenadu•11 Jun 2026
రూ.200కోట్ల కేసులో జాక్వెలిన్ పిటిషన్ .. విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తిఇంటర్నెట్డెస్క్: ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)...