
Vaartha•12 Jun 2026
మరోసారి తెలంగాణ పై పవన్ కీలక వ్యాఖ్యలుPawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల సామాజిక, రాజకీయ పరిస్థితులపై చేసిన సరికొత్త వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

