మరో మగాడి ప్రాణం బలి..?.. మెట్రోలో బుక్ చదువుతున్న యువతి.. వీడియో
Actor ProfilePolitician

మరో మగాడి ప్రాణం బలి..?.. మెట్రోలో బుక్ చదువుతున్న యువతి.. వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరో మగాడి ప్రాణం బలి..?.. మెట్రోలో బుక్ చదువుతున్న యువతి.. వీడియోపై నెట్టింట దుమారం
Zee Telugu1 Sept 2026
మరో మగాడి ప్రాణం బలి..?.. మెట్రోలో బుక్ చదువుతున్న యువతి.. వీడియోపై నెట్టింట దుమారం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Woman Seen How to kill Men book video viral: ఇటీవల కొంతమంది మహిళలు సమాజంలో నైతిక విలువలకు తూట్లు పొడుస్తున్నారు. చక్కగా పెళ్లిళ్లు చేసుకొని కాపురాలు చేయాల్సింది పోయి తమ చేజేతులా కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది తాము కట్టుకున్న వాళ్లను వివిధ కారణాలతో కాటికి పంపుతున్నారు. కొంత మంది తమ భార్యల్ని చంపితే, మరికొంత మంది తమ భర్తల్ని చంపుతున్నారు. కానీ ఇటీవల కొంతమంది మహిళలు చాలా వైలెంట్ గా తయారయ్యారు. భర్తల్ని లేదా మగాళ్లను కాటికి పంపడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎక్కడ చూసిన వివాహేతర సంబంధాలు, ఆర్థికపరమైన సమస్యలు మొదలైన అంశాలతో వివాదాలు పెద్దది చేసుకునిమరీ తమ కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దీంతో చాలా మంది మగాళ్లు అసలు పెళ్లిళ్లు అంటేనే భయంతో జడుసుకుంటున్నారు. ఈ మధ్య పెళ్లిల్లంటేనే అమ్మాయిలు, అబ్బాయిలు చాలా టెన్షన్ కు గురౌతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని మెట్రోలో ఒక జరిగిన ఒక షాకింగ్ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెట్టింట దుమారం రాజుకుంది. ముంబాయిలోని ఒక మెట్రోలో యువతి జనాల మధ్య కూర్చుని ఏంచక్కా how to kill men అని రాసి ఉన్న పుస్తకంను చదువుతుంది. నార్మల్ గా జర్నీల్లో ఎవరైన బుక్ లు చదవడం మనం చూస్తుంటాం. కొంత మంది కామెడీ బుక్ లు, నవలలు చదువుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ అసలే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆడవాళ్ల చేతుల్లో