
సన్నటి చైన్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ వెండి పట్టీలు నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. సన్నటి చైన్ కి పక్షులు, ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ డిజైన్


సన్నటి చైన్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ వెండి పట్టీలు నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. సన్నటి చైన్ కి పక్షులు, ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ డిజైన్

వైట్ స్టోన్ టాప్స్ ముత్యాల డ్రాప్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. వైట్ స్టోన్స్, కుందన్స్ వర్క్, ముత్యాలతో ఉన్న ఈ పాపిడ బిళ్ల పెట్టుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఈ ముత్యం పొదిగిన నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. మ్యాచింగ్ ముత్యాల టాప్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది. ముత్యాల హెయిర్ బ్యాండ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. ఇవి మీ లుక్ ని కంప్లీట్ గా మార్చేస్తాయి. ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ ముత్యాల శారీ పిన్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ శారీ పిన్ మంచి ఎంపిక. ముత్యాలు, స్టోన్స్, కుందన్స్, చార్మ్స్ వర్క్ తో ఉన్న ఈ హెయిర్ క్లిప్ మీ జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. Silver Nosering: చీరలపై వెండి ముక్కుపుడకలు.. మోడ్రన్ లుక్ అదిరిపోతుంది Pearl Mangalsutra:ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి Ruffle Sarees: అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది Ring Mangalsutra: చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా?