బ్రిటన్
Actor ProfilePolitician

బ్రిటన్

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
బ్రిటన్, కెనడాలోని భారతీయులకు హై అలర్ట్
Oneindia Telugu16 Oct 2026
బ్రిటన్, కెనడాలోని భారతీయులకు హై అలర్ట్

బ్రిటన్, కెనడాలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి భారత గూఢచార సంస్థలు తీవ్ర హెచ్చరిక జారీ చేశాయి. గూఢఛార నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఇండియాకు, ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరించే వారిపై దాడులకు కుట్ర పన్నుతున్నాయి. నిఘా వర్గాల ప్రకారం.. ఇటీవల కాలంలో బ్రిటన్, కెనడాలోని భారతీయులపై విద్వేష నేరాలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఈ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చెదురుముదురుగా జరిగేవి.. కానీ ఇప్పుడు అవి మరి వ్యవస్థీకృతంగా మారవచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ దాడులను అడ్డుకునేందుకు భారత భద్రతా సంస్థలు ఆ దేశాల భద్రతా సంస్థలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి.నిఘా అధికారులు ఏమంటున్నారంటే? ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఐఎస్ఐ.. బ్రిటన్, కెనడాలోని భారతీయులపై దాడులు చేసేందుకు కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ఐరోపాలో పనిచేస్తున్న తన నెట్వర్క్ కు ఆదేశాలు జారీ చేసిందని ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి వెల్లడించారు. ఆ అధికారి ప్రకారం.. ఈ ఘటనలు ఒక ప్లాన్ లో భాగంగా జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ భారతీయలపై వరుస సమన్వయ దాడులకు ప్రణాళిక రచిస్తోంది. ఈ శక్తులు భారత్ కు అనుకూలంగా వ్యవహరించేవారిని లేదా ప్రధాని మోదీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనిని ఒక సాకుగా ఉపయోగించుకుని ఇలాంటి దాడులు చేయవచ్చు. అని ఆ అధికారి పేర్కొన్నారు. ఆ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకోకపోవడం పట్ల కలిగిన నిరాశ ఫలితంగానే ఐఎస్ఐ వ్యూహంలో ఈ మార్పు వచ్చింది. లక్ష్యం కేవలం భారతీయులు మాత్రమే కాదని.. ఖలిస్తాన్ సంబంధిత కేసులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటున్న భారతీయ ఏజెన్సీలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఖలిస్తాన్ కు లభించని మద్దతు.. నిరాశలో పాక్ నిఘా సంస్థ హింసాత్మక దాడులు చేయడానికి ఐఎస్ఐ తన గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని

ఇరాన్ దెబ్బకు విమానం మార్చేసిన ట్రంప్- ఏం జరిగిందంటే
Oneindia Telugu16 Oct 2026
ఇరాన్ దెబ్బకు విమానం మార్చేసిన ట్రంప్- ఏం జరిగిందంటే

అమెరికా-ఇరాన్ వార్ మళ్లీ మొదటికొచ్చేసింది. గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి పక్కకుపోయింది. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమైనీ అంత్యక్రియల వేళ ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. హార్ముజ్ లో నౌకలపై దాడులకు దిగడం

గాయపడ్డ మనసుకు పుస్తక చికిత్స
Eenadu10 Oct 2026
గాయపడ్డ మనసుకు పుస్తక చికిత్స

జీవితం ఒక్కోసారి చీకటి గదిలా మారిపోతుంది. నలుగురిలో ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. గుండె నిండా మోయలేని భారం. రేపటి గురించిన ఆందోళనలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ఇలాంటి సమయంలో మనతో మాట్లాడేవారే లేరా? మన

ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా
TV9 Telugu7 Oct 2026
ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా

ప్రపంచ ఛాంపియన్లుగా సగర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు కాలం కలిసిరావడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది

ప్రవాసాంధ్రులకు పెద్దపీట... విదేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధుల నియామకం
Telugu Times7 Oct 2026
ప్రవాసాంధ్రులకు పెద్దపీట... విదేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధుల నియామకం

విదేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం శ్రేణులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కమిటీల నియామకాల ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. ఈ క్రమంలో వివిధ దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక

లగ్జరీ లైఫ్ కు కేరాఫ్.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ లీ టాప్ 5 సిటీస్ ఇవే
Asianet News Telugu4 Oct 2026
లగ్జరీ లైఫ్ కు కేరాఫ్.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ లీ టాప్ 5 సిటీస్ ఇవే

లగ్జరీ లైఫ్ గడపాలంటే ఆస్తులుండాలి.. అంతకుమించి ఆ నగరాల్లో నివసించే సత్తా ఉండాలి. జూలియస్ బేర్ తాజాగా రిలీజ్ చేసిన 2026 లైఫ్‌స్టైల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితా బయటకు

లండన్ జైలు నుంచి ఏ క్షణంలోనైనా...! నీరవ్ మోదీ ఆట ముగిసింది
Oneindia Telugu29 Sept 2026
లండన్ జైలు నుంచి ఏ క్షణంలోనైనా...! నీరవ్ మోదీ ఆట ముగిసింది

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల భారీ రుణాల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అంతర్జాతీయ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది

భారత్ పాకిస్థాన్.. ఆ విషయంలో నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా
Oneindia Telugu22 Sept 2026
భారత్ పాకిస్థాన్.. ఆ విషయంలో నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా

గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 నివేదిక విడుదలైంది. ఈ అంతర్జాతీయ సూచీలో భారత్ కు కొంత నిరాశే ఎదురైందని చెప్పాలి. గత ఏడాది కంటే భారత పాస్‌ పోర్ట్ ఈ సారి ఒక స్థానాన్ని కోల్పోయింది. 2025 లో 124 వ

గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు? అసలు మటన్ అంటే ఏమిటి
Asianet News Telugu18 Sept 2026
గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు? అసలు మటన్ అంటే ఏమిటి

మటన్ చికెన్ లేకుండా చాలా ఇళ్లల్లో ఆదివారం గడవదు. పండుగలు, వేడుకలుఏవైనా సరే ఇంట్లో స్పెషల్ వంటకాలు మటన్, చికెన్ తోనే తయారవుతాయి. మాంసాహారం తినడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతే. ముఖ్యంగా

అమెరికా 250వ వేడుకలకు వాతావరణం దెబ్బ.. ట్రంప్ సభ రద్దు
AP7AM18 Sept 2026
అమెరికా 250వ వేడుకలకు వాతావరణం దెబ్బ.. ట్రంప్ సభ రద్దు

అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలపై వాతావరణం పెను ప్రభావం చూపింది. వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత నేషనల్ మాల్‌లో శనివారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనాల్సిన భారీ బహిరంగ సభ తీవ్రమైన తుపాను, ఈదురుగాలుల

నదిని పెళ్లి చేసుకున్న బ్రిటన్ యువతి.. ఇప్పుడు హక్కుల కోసం పోరాటం
AP7AM15 Sept 2026
నదిని పెళ్లి చేసుకున్న బ్రిటన్ యువతి.. ఇప్పుడు హక్కుల కోసం పోరాటం

ప్రకృతిని కాపాడటానికి ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ యువతి ఏకంగా నదినే పెళ్లి చేసుకుని, ఇప్పుడు దాని హక్కుల కోసం న్యాయపోరాటానికి సిద్ధమైంది. యూకేలోని జలవనరుల్లోకి శుద్ధి

హమ్మయ్యా.. ఎట్టకేలకు ముగిసిన హంటా వైరస్ టెన్షన్
Sakshi9 Sept 2026
హమ్మయ్యా.. ఎట్టకేలకు ముగిసిన హంటా వైరస్ టెన్షన్

ప్రపంచాన్ని కొద్ది రోజులుగా ఆందోళనకు గురి చేసిన క్రూయిజ్ నౌక హంటావైరస్ వ్యాప్తి ఎట్టకేలకు ముగిసింది. చివరిగా వైరస్ బారినపడిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా 42 రోజుల పర్యవేక్షణను పూర్తి

ఈ 5 రాశులవారికి ఈనెల నుండి తిరుగు లేదన్న బాబా వంగా
Oneindia Telugu6 Sept 2026
ఈ 5 రాశులవారికి ఈనెల నుండి తిరుగు లేదన్న బాబా వంగా

ప్రపంచవ్యాప్తంగా తన విలక్షణమైన భవిష్యత్ అంచనాలతో కోట్లాది మంది దృష్టిని ఆకర్షించిన బల్గేరియన్ జ్యోతిష్య శాస్త్రవేత్త బాబా వంగా పేరు మరోసారి 2026 సంవత్సరం ద్వితీయార్ధానికి సంబంధించి ఆసక్తికరమైన

బ్రిటన్ లో 40 డిగ్రీలకే రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి.. భారత్ లో 45 డిగ్రీలు దాటినా ఎలా తట్టుకుంటాయి
Andhra Jyothy26 Aug 2026
బ్రిటన్ లో 40 డిగ్రీలకే రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి.. భారత్ లో 45 డిగ్రీలు దాటినా ఎలా తట్టుకుంటాయి

గత కొద్ది రోజులుగా యూరప్ దేశాలను భానుడు విలవిలలాడిస్తున్నాడు. ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరప్ శీతల దేశాలు భగభగమంటున్నాయి. గత కొద్ది రోజులుగా యూరప్ దేశాలను భానుడు విలవిలలాడిస్తున్నాడు

అగ్నిగుండంగా మారిన యూరప్.. వేడికి తట్టుకోలేక రోడ్డుపైనే జనం
Asianet News Telugu22 Aug 2026
అగ్నిగుండంగా మారిన యూరప్.. వేడికి తట్టుకోలేక రోడ్డుపైనే జనం

ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతున్న తారు రోడ్లు..ఎండ వేడికి వంగిపోతున్న రైలు పట్టాలు.. వడదెబ్బతో వేలాది మంది మరణాలు..ఇది ఎక్కడో కాదు.. ఎప్పుడూ చలితో వణికిపోయే శీతల ఖండం యూరప్‌లో కనిపిస్తున్న భయంకర నిజాలివి

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో
TV9 Telugu15 Aug 2026
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ

ఫ్రాన్స్ లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి
Sakshi10 Aug 2026
ఫ్రాన్స్ లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి

పారిస్: ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అధిక వేడులతో వడ గాలుల కారణంగా దాదాపు 1,000 మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశం ప్రకటించింది. అదే విధంగా జర్మనీ, స్పెయిన్

ఏళ్లు విమానాశ్రయంలోనే జీవనం.. ఎవరీ మెహ్రాన్ కరీమి నస్సేరి? హాలీవుడ్ ను కదిలించిన నిజజీవిత కథ
10TV Telugu7 Aug 2026
ఏళ్లు విమానాశ్రయంలోనే జీవనం.. ఎవరీ మెహ్రాన్ కరీమి నస్సేరి? హాలీవుడ్ ను కదిలించిన నిజజీవిత కథ

Mehran Karimi Nasseri : పాస్‌పోర్టు పోవటంతో అతని జీవితమే విమానాశ్రయంలో బందీ అయిపోయింది.. ప్రపంచమంతా తిరగాల్సిన వ్యక్తి ఒకే టెర్మినల్ లో ఏకంగా 18ఏళ్లు గడపాల్సి వచ్చింది.. బెంచ్‌నే ఇల్లుగా

లండన్ వీధుల్లో రామ్ చరణ్ ఊచకోత హిట్
SkyC Media7 Aug 2026
లండన్ వీధుల్లో రామ్ చరణ్ ఊచకోత హిట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. తాజాగా బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో జరిగిన ప్రత్యేక అభిమానుల సమావేశంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పెద్ది సినిమా సాధించిన

సొంత భార్యపైనే 20 ఏళ్లుగా దారుణం.. 13 మంది కామాంధుల పేర్లు వెల్లడించిన బ్రిటన్ కోర్టు
AP7AM5 Aug 2026
సొంత భార్యపైనే 20 ఏళ్లుగా దారుణం.. 13 మంది కామాంధుల పేర్లు వెల్లడించిన బ్రిటన్ కోర్టు

భార్యకు మత్తుమందు ఇచ్చి, రెండు దశాబ్దాలుగా అనేకమంది పురుషులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడో భర్త. బ్రిటన్‌లో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన అరవై

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణి దాడి
Samayam Telugu3 Aug 2026
అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణి దాడి

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌లు కుదుర్చుకున్న ఒప్పందంపై అనిశ్చితి నెలకుంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలూ మళ్లీ కాల్పులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిలోని ఒక

యూరప్ లో భానుడి భగభగలు... ఆసియా దేశాల ఏసీలకు భలే గిరాకీ
AP7AM28 Jul 2026
యూరప్ లో భానుడి భగభగలు... ఆసియా దేశాల ఏసీలకు భలే గిరాకీ

పశ్చిమ, దక్షిణ యూరప్ దేశాలు ప్రస్తుతం తీవ్రమైన వేడిగాలులతో అట్టుడుకుతున్నాయి. జూన్ నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, ఎయిర్ కండిషనర్లకు (ఏసీ) అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఈ పరిణామం

చల్లదనం నుంచి రక్షణ కోసం కట్టిన ఇళ్లే బ్రిటన్ కు సమస్యగా మారాయా?.. యూకేలో 35 వేడి, ఇండియాలో
AP7AM27 Jul 2026
చల్లదనం నుంచి రక్షణ కోసం కట్టిన ఇళ్లే బ్రిటన్ కు సమస్యగా మారాయా?.. యూకేలో 35 వేడి, ఇండియాలో

పశ్చిమ యూరప్ దేశాలు తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్, స్విట్జర్లాండ్‌లలో జూన్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండల ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోగా

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ గురి
AP7AM24 Jul 2026
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ గురి

దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరో డిజిటల్ వార్ మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక భారీ మీమ్స్ క్యాంపెయిన్‌ను

సొంత పన్నుల వివరాలు వెల్లడించిన తొలి బ్రిటన్ రాజు
AP7AM24 Jul 2026
సొంత పన్నుల వివరాలు వెల్లడించిన తొలి బ్రిటన్ రాజు

బ్రిటన్ రాచకుటుంబ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను చెల్లించిన వ్యక్తిగత పన్నుల వివరాలను బహిరంగపరచి కింగ్ చార్లెస్ III సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒక బ్రిటన్

భారత్-బ్రిటన్ ’ అమలు.. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, ఆవిష్కరణలకు కొత్త ఊతం
Andhra Jyothy24 Jul 2026
భారత్-బ్రిటన్ ’ అమలు.. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, ఆవిష్కరణలకు కొత్త ఊతం

భారత్, యూకే మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం', అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్' ఒప్పందాలు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వీటి ప్రాముఖ్యత గురించి కేంద్ర

వింబుల్డన్ రుచి... ఇక ఢిల్లీ కుల్ఫీలో
AP7AM18 Jul 2026
వింబుల్డన్ రుచి... ఇక ఢిల్లీ కుల్ఫీలో

ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ అనగానే పచ్చని గ్రాస్ కోర్టులు, హోరాహోరీ మ్యాచ్‌లు గుర్తుకొస్తాయి. అయితే, ఈసారి ఆ అనుభూతికి ఒక సరికొత్త దేశీ రుచి తోడైంది. జూన్ 29న ఆల్ ఇంగ్లండ్

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వైభవ్ కు నోఎంట్రీ.. ఇంగ్లాండ్ టూర్ లో వింత నిబంధన.. కారణం ఏంటంటే
TV9 Telugu17 Jul 2026
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వైభవ్ కు నోఎంట్రీ.. ఇంగ్లాండ్ టూర్ లో వింత నిబంధన.. కారణం ఏంటంటే

Vaibhav Sooryavanshi Team India Dressing Room: భారత క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే సరికొత్త చర్చకు తెరలేపాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్

భారత్ కు ఇరాన్ చమురు..? ట్రంప్ ఆంక్షల సడలింపుతో
Oneindia Telugu9 Jul 2026
భారత్ కు ఇరాన్ చమురు..? ట్రంప్ ఆంక్షల సడలింపుతో

అమెరికా ప్రభుత్వం ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై 60 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షల మినహాయింపు ప్రకటించడంతో టెహ్రాన్ అలర్ట్ అయింది. లభించిన ఈ స్వల్ప వ్యవధిలోనే భారత్‌ సహా ఆసియాలోని ప్రధాన చమురు కొనుగోలు

తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి
AP7AM4 Jul 2026
తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి

బ్రిటన్ ప్రధానమంత్రి, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంధన, వలస

ఆరుగురు ప్రధానుల దగ్గర పని చేసిన పిల్లి.. ఏడో పీఎం కోసం వెయిటింగ్
10TV Telugu1 Jul 2026
ఆరుగురు ప్రధానుల దగ్గర పని చేసిన పిల్లి.. ఏడో పీఎం కోసం వెయిటింగ్

Chief Mouser Larry: ప్రపంచ దేశాల రాజకీయాల్లో బ్రిటన్ (యూకే) ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవలి కాలంలో అక్కడ జరుగుతున్న వేగవంతమైన రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి

బ్రిటన్ పతనం ప్రారంభమైందా..ప్రపంచ ఆర్థిక శక్తి ఎలా బలహీనపడింది
Oneindia Telugu1 Jul 2026
బ్రిటన్ పతనం ప్రారంభమైందా..ప్రపంచ ఆర్థిక శక్తి ఎలా బలహీనపడింది

ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన దేశం. పారిశ్రామిక విప్లవానికి పుట్టినిల్లు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు. అలాంటి బ్రిటన్ (యూకే) నేడు తీవ్రమైన ఆర్థిక, సామాజిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది

జులైలో యూకే కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం
Andhra Jyothy1 Jul 2026
జులైలో యూకే కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం

బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ తాజాగా ప్రకటించారు. అయితే, వచ్చే నెలలోనే కొత్త ప్రధాని దేశ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు. ఇంటర్నెట్ డెస్క్: యూకే ప్రధాని పదవి నుంచి

బ్రిటన్ ప్రధాని రాజీనామా
TeluguOne1 Jul 2026
బ్రిటన్ ప్రధాని రాజీనామా

బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి పెను భూకంపం సంభవించింది. సొంత లేబర్ పార్టీ నుంచే ఊహించని స్థాయిలో అంతర్గత ఒత్తిడి, తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో యూకే ప్రధానమంత్రి పదవికి, అలాగే లేబర్ పార్టీ నాయకత్వానికి

పదేళ్లలో ఆరుగురు ప్రధానులు రాజీనామా.. యూకేలో ఏం జరుగుతోంది
Samayam Telugu1 Jul 2026
పదేళ్లలో ఆరుగురు ప్రధానులు రాజీనామా.. యూకేలో ఏం జరుగుతోంది

బ్రిటిష్ వారికి ‘క్యూ’లో నిలబడటం అంటే చాలా ఇష్టం.. బస్సు స్టాప్‌లు, రైల్వే స్టేషన్‌లు, సూపర్‌ మార్కెట్‌లు, బ్యాంకులు.. ఇలా ఎక్కడైనా వారు పద్ధతిగా లైన్‌లోనే ఉంటారు. బహుశా అందుకేనేమో ఆ దేశ ప్రధాని

స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక
Oneindia Telugu30 Jun 2026
స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక

బ్రిటన్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి, అధికార లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తన అధికారిక

యూకే ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
10TV Telugu30 Jun 2026
యూకే ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా. సొంత పార్టీలో పెరిగిన అసంతృప్తి. ఆండీ బర్న్‌హామ్ కొత్త ప్రధాని అయ్యే అవకాశం. Keir Starmer: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది

యూకే రాజకీయాల్లో పెను సంచలనం.. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆకస్మిక రాజీనామా
Zee Telugu30 Jun 2026
యూకే రాజకీయాల్లో పెను సంచలనం.. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆకస్మిక రాజీనామా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
TeluguOne30 Jun 2026
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్ రాజకీయాలు మరోసారి తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. కేవలం రెండేళ్ల క్రితం దేశాన్ని పునర్నిర్మిస్తామనే భారీ అంచనాలతో, ఘన విజయంతో లేబర్ పార్టీని అధికారంలోకి తెచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
Eenadu30 Jun 2026
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ అస్థిరత నెలకొంది. ఆ దేశ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ (UK PM Keir Starmer) తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి

బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా
AP7AM30 Jun 2026
బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (63) తన పదవికి, అధికార లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచే పెరిగిన ఒత్తిడి

బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్ స్టార్మర్
Andhra Jyothy30 Jun 2026
బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్ స్టార్మర్

యూకే రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కీర్ స్టార్మర్ ప్రకటించారు. పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఆయన తప్పుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

నార్త్ లండన్ లో ఘోర ట్రైన్ ప్రమాదం
Vaartha20 Jun 2026
నార్త్ లండన్ లో ఘోర ట్రైన్ ప్రమాదం

Major Train Incident in England : నార్త్ లండన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఒక దిగ్భ్రాంతికరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని ప్రముఖ సెయింట్ పాన్‌క్రాస్ స్టేషన్ వైపు వెళ్తున్న రెండు

ఐరాస విడుదల చేసిన ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం
Andhra Jyothy16 Jun 2026
ఐరాస విడుదల చేసిన ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యూయార్క్, జూన్ 16: ఐక్యరాజ్యసమితి

పిల్లలకు షాక్.. సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశం, తక్షణమే అమల్లోకి
Oneindia Telugu15 Jun 2026
పిల్లలకు షాక్.. సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశం, తక్షణమే అమల్లోకి

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా అడిక్షన్‌తో పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన చెందుతున్న కోట్లాది మంది తల్లిదండ్రులకు మద్దతుగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ప్రభుత్వం ఒక చారిత్రాత్మక

చైనా గుట్టు చేరవేయండి.. తైవాన్ పిలుపు
Eenadu14 Jun 2026
చైనా గుట్టు చేరవేయండి.. తైవాన్ పిలుపు

ఇంటర్నెట్‌ డెస్క్: చైనా, తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా సంబంధిత సమాచారాన్ని చైనా పౌరులు తమకు సురక్షితంగా చేరవేసేందుకు వీలుగా ఓ వ్యవస్థను ఏర్పాటు

లండన్ లో బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారి.. క్యాచ్ పట్టి కాపాడాడు.. వీడియో వైరల్
Andhra Jyothy14 Jun 2026
లండన్ లో బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారి.. క్యాచ్ పట్టి కాపాడాడు.. వీడియో వైరల్

లండన్‌లోని ఇల్‌ఫోర్డ్ హైరోడ్డులో ఒక అద్భుతం జరిగింది. మృత్యువుతో పోరాడుతున్న ఒక చిన్నారికి భారతీయుడు పునర్జన్మనిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లోని ఇల్‌ఫోర్డ్ హైరోడ్డులో

బ్రిటన్ గ్రూమింగ్ గ్యాంగ్ దారుణాలు.. దశాబ్దాల వ్యవస్థాగత వైఫల్యాలు
TeluguOne5 Jun 2026
బ్రిటన్ గ్రూమింగ్ గ్యాంగ్ దారుణాలు.. దశాబ్దాల వ్యవస్థాగత వైఫల్యాలు

యూనైటెడ్ కింగ్‌డమ్ లో గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న అండర్‌గ్రౌండ్ నేర సామ్రాజ్యం, వ్యవస్థాగత వైఫల్యాల గురించిన నమ్మలేని నిజాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బ్రిటన్‌లోని వివిధ

జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం
Sakshi4 Jun 2026
జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

బ్రిటన్ ట్రావెల్ వ్లాగర్ ప్రశంసల వర్షం
Andhra Jyothy2 Jun 2026
బ్రిటన్ ట్రావెల్ వ్లాగర్ ప్రశంసల వర్షం

హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ న్యూయార్క్ మెట్రో కంటే కూడా హైదరాబాద్ మెట్రో చాలా బాగుందంటూ