బంపర్ ఆఫర్.. రూ.13 వేల లోపే సాంసంగ్ 32
Actor ProfilePolitician

బంపర్ ఆఫర్.. రూ.13 వేల లోపే సాంసంగ్ 32

Total News1
Movie Updates0
Sources1
బంపర్ ఆఫర్.. రూ.13 వేల లోపే సాంసంగ్ 32-ఇంచ్ స్మార్ట్ టీవీ.. ఎలా కొనాలో చూడండి
Zee Telugu17 Jun 2026
బంపర్ ఆఫర్.. రూ.13 వేల లోపే సాంసంగ్ 32-ఇంచ్ స్మార్ట్ టీవీ.. ఎలా కొనాలో చూడండి

Best 32 Inch Smart TV Under 13000: ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో Samsung 80 cm (32 inch) HD Ready LED Smart Tizen స్మార్ట్‌టీవీ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా 15 శాతం ప్లాట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.. Best 32 Inch Smart TV Under 13000 News: ఎప్పటినుంచో సామ్సంగ్ బ్రాండ్‌కు సంబంధించిన మంచి స్మార్ట్‌టీవీ అత్యంత చీప్ ధరకి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) జూన్ కు సంబంధించిన సేల్‌లో భాగంగా సాంసంగ్ బ్రాండ్‌కు సంబంధించిన కొన్ని స్మార్ట్‌టీవీలు అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే, చాలా చీప్ ధరకే లభిస్తున్న స్మార్ట్‌టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో Samsung 80 cm (32 inch) HD Ready LED Smart Tizen స్మార్ట్‌టీవీ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది చాలా అద్భుతమైన 32 ఇంచుల HD Ready (1366 x 768) స్క్రీన్‌తో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఎంతో ప్రత్యేకమైన PurColor టెక్నాలజీ కూడా లభిస్తుంది. దీనివల్ల అన్ని రంగులు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ స్మార్ట్‌టీవీలో HDR 10+ సపోర్ట్ ఉండటం వల్ల డార్క్‌తో పాటు బ్రైట్ సీన్స్, క్లారిటీగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో 20W అవుట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు లభిస్తున్నా. ముఖ్యంగా Object Tracking Sound Lite (OTS Lite) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.. దీని వల్ల స్క్రీన్‌పై యాక్షన్ ఎటు జరుగుతుంటే సౌండ్ కూడా అటు నుంచే వస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌టీవీలో వాయిస్ అసిస్టెంట్ రిమోట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల