పాకిస్తాన్ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న మహిళలు
Actor ProfilePolitician

పాకిస్తాన్ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న మహిళలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాకిస్తాన్ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న మహిళలు
Zee Telugu18 Jun 2026
పాకిస్తాన్ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న మహిళలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pakistan Pink Tax Removed: ఎట్టకేలకు పాకిస్తాన్ తమ దేశ మహిళల అవసరాలను అర్థం చేసుకుని మహిళలు మాత్రమే ఉపయోగించే కొన్ని రకాల ఉత్పత్తులపై పన్నును రద్దు చేసింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి దాయాది దేశం పాక్‌కు. మహిళల అవసరాలను గుర్తించి పాకిస్తాన్ ప్రభుత్వం పింక్ టాక్స్ అదే నండి.. గర్భనిరోధక పన్నును రద్దు చేసింది. ఇది మహిళల్లో పరిశుభ్రత పట్ల మరింత అవగాహన పెంచబోతున్నట్టు అక్కడ ప్రభుత్వం చెబుతున్న మాట. పాకిస్తాన్ అనే దేశం ఏర్పడినప్పటి నుంచే ఆ దేశం లింగ వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. భారతదేశం నుంచి ఏర్పడిన ఈ దేశంలో మహిళలు, వారి భద్రత గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల, పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో అది తప్పని ఋజువు అయింది. ఇటీవల, పాకిస్తాన్ ప్రభుత్వం మహిళల పరిశుభ్రతకు సంబంధించిన ఒక పన్నును రద్దు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏ పన్నును తొలగించింది? అరబ్ న్యూస్ నివేదిక ప్రకారం... పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల పింక్ టాక్స్‌ను రద్దు చేసింది. దీన్నే పీరియడ్ టాక్స్‌గా కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలతో పాటు మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్‌కిన్ లపై ఉన్న పన్నును రద్దు చేసింది ఆ దేశం. ఇది దేశంలోని మహిళలకు ఓ రకంగా శుభవార్త అనే చెప్పాలి. తాజాగా రద్దు చేసిన టాక్సులతో పాకిస్తాన్‌లో ఇప్పుడు శానిటరీ నాప్‌కిన్‌ల‌తో పాటు గర్భనిరోధక