తల్లికి వందనం పథకం
Actor ProfilePolitician

తల్లికి వందనం పథకం

Total News6
Movie Updates0
Sources4
జులై మూడో వారంలో తల్లికి వందనం
Andhra Jyothy16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్

జులై మూడో వారంలో తల్లికి వందనం
TeluguOne16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను

తల్లికి వందనం పథకంపై లోకేశ్ సమీక్ష.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే
10TV Telugu16 Jun 2026
తల్లికి వందనం పథకంపై లోకేశ్ సమీక్ష.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే

Thalliki Vandanam : ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిధుల విడుదలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకు లోకేశ్ కీలక సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతీయేటా రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీయేటా ఒక్కో విద్యార్థికి రూ.15వేలు విడుదల చేస్తోంది. ఇందులో రూ.13వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతుండగా.. రూ.2వేలు పాఠశాలల మెయింటెనెన్స్ ఖర్చుల కింద జమ అవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం నిధులు జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా? ♦ తల్లికి వందనం పథకం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ♦ ఇందుకోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ♦ అక్కడ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, స్కీమ్ టైప్‌ డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం ఎంచుకోవాలి. ♦ అనంతరం ఇయర్ దగ్గర 2026-27 ఎంచుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో పాటు, స్క్రీన్ మీద

తల్లికి వందనం నిధులు వచ్చేస్తున్నాయ్.. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ మూడు పనులు చేయాలి.. లేదంటే ఇబ్బందులు
10TV Telugu12 Jun 2026
తల్లికి వందనం నిధులు వచ్చేస్తున్నాయ్.. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ మూడు పనులు చేయాలి.. లేదంటే ఇబ్బందులు

Thalliki Vandanam : ఏపీలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు శుక్రవారం పున: ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం

తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. నిధుల విడుదల వాయిదా..! కొత్త తేదీ ఇదే
10TV Telugu7 Jun 2026
తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. నిధుల విడుదల వాయిదా..! కొత్త తేదీ ఇదే

Thalliki Vandanam : ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతీయేటా అమలు చేస్తున్న విషయం తెలిసిందే

తల్లికి వందనం' నిధుల విడుదల పై తాజా నిర్ణయం, అర్హుల జాబితా- కీలక మార్పు
Oneindia Telugu7 Jun 2026
తల్లికి వందనం' నిధుల విడుదల పై తాజా నిర్ణయం, అర్హుల జాబితా- కీలక మార్పు

ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు