టీ20 ప్రపంచకప్ లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమణ
Actor ProfileCelebrity

టీ20 ప్రపంచకప్ లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీ20 ప్రపంచకప్ లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమణ
Zee Telugu11 Aug 2026
టీ20 ప్రపంచకప్ లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమణ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. IND W Vs AUS W T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రస్థానం ముగిసింది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో మహిళల టీ20 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. అటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ లో భారీగా వైఫల్యం కారణంగా భారత్ జట్టు నిష్క్రమించగా.. గ్రూప్ 'ఏ' నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. అలాగే గ్రూప్ 'బీ' నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. భారత్ భారీ స్కోరు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించింది. ముఖ్యంగా చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. అంతకు ముందు బ్యాటింగ్ కు వచ్చిన స్మృతి మంధాన (38 పరుగులు), షఫాలీ వర్మ (34 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (34 పరుగులు) తమదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత మహిళా బ్యాటర్లు ఆకట్టుకున్న వేళ ఆస్ట్రేలియా ముందు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మ్యాచ్ మార్చేసిన గార్డ్‌నర్, పెర్రీ.. 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టును ఆరంభంలోనే భారత బౌలర్లు కట్టడి చేశారు. ఒకానొక దశలో మ్యాచ్ టీమ్ఇండియా చేతిలే ఉన్నట్లే అనిపించింది