
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Venus Transit In Uttara Phalguni Nakshatra 2026 Telugu News: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా కొన్నింటిని శక్తివంతమైన గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. అలాగే ధనానికి సూచికగా కూడా కొన్ని గ్రహాలు ఉంటాయి. అయితే, ఈ గ్రహాల ప్రభావంతో అన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. జూలై 29న ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, కళ, ఆకర్షణలకు సూచికగా భావించే శుక్రుడు ఉదయం 4 గంటల సమయంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అయితే, ఇది సూర్యుడి నక్షత్రంగా భావిస్తారు. ఈ సమయంలో సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఈ సమయంలో ఆర్థిక లాభాలు, వృత్తిలో విజయం, సామాజిక హోదా పెరగడమే కాకుండా ఊహించని ధన లాభాలు కలుగబోతున్నాయి. అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సొంతం చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి. అయితే ఈ సమయంలో శుక్రుడి సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రుడి ప్రభావంతో ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్: తులారాశి శుక్రుడి శక్తివంతమైన ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి పూర్తి సపోర్ట్‌తో క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి ఎంతో సులభంగా బయటపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక