జూలై 22న వైధృతి యోగం.. ఆ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు
Actor ProfilePolitician

జూలై 22న వైధృతి యోగం.. ఆ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూలై 22న వైధృతి యోగం.. ఆ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు
Zee Telugu26 Aug 2026
జూలై 22న వైధృతి యోగం.. ఆ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Vaidhriti Yog On July 22 Latest News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల సంచారాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మనందరికీ తెలుసు. గ్రహాల మార్పుల వల్ల ఎప్పటికప్పుడు సరికొత్త యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే రాబోయే జూలై 22 (బుధవారం) రోజు ఒక అరుదైన, విశేషమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. సూర్యుడు, చంద్రుల కలయిక కారణంగా అత్యంత శక్తివంతమైన వైధృతి యోగం ఏర్పడనుంది. ఈ యోగాని ఎంతో ప్రత్యేమైన ప్రాముఖ్యత ఉంటుంది. సనాతన ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో వైధృతి యోగాన్ని అంతగా శుభప్రదమైనదిగా భావించరు. కానీ, ఆశ్చర్యకరంగా ఈసారి ఏర్పడబోయే వైధృతి యోగం కొన్ని రాశుల వారిపై ఊహించని సానుకూల ప్రభావాన్ని చూపించబోతోంది. జూలై 22 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ యోగం ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సమయంలో సూర్య-చంద్రుల అనుగ్రహంతో 4 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారబోతున్నాయి. వారి జీవితాల్లో సుఖసంతోషాలతో పాటు ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి (Aries): మేష రాశి వారికి ఈ వైధృతి యోగం అపారమైన శుభ ఫలితాలను అందించబోతోంది.. ఉద్యోగ లేదా వ్యాపార రంగాలలో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు వింటారు.. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశాలు