క్షమాపణ చెప్పాలి
Actor ProfilePolitician

క్షమాపణ చెప్పాలి

Total News6
Movie Updates0
Sources4
గుడివాడ అమర్ నాథ్ క్షమాపణ చెప్పాలి
AP7AM17 Jun 2026
గుడివాడ అమర్ నాథ్ క్షమాపణ చెప్పాలి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దావానలంలా మండుతున్నాయి. కూటమి ప్రభుత్వ నేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా

క్షమాపణ చెప్పాలి, కోటి కట్టాలి.. స్టాలిన్ కు టీవీకే నేత లీగల్ నోటీసు
AP7AM17 Jun 2026
క్షమాపణ చెప్పాలి, కోటి కట్టాలి.. స్టాలిన్ కు టీవీకే నేత లీగల్ నోటీసు

తమిళనాడు రాజకీయాల్లో మరో తీవ్ర వివాదం రాజుకుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుతో తనకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేశారంటూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత ఆదవ్ అర్జున.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు, డీఎంకే ఐటీ వింగ్‌కు లీగల్ నోటీసు పంపారు. 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అరెస్ట్ చేసిన జాన్ బ్రిట్టో అనే వ్యక్తితో తనకు సంబంధాలు అంటగడుతూ డీఎంకే, దాని అనుబంధ విభాగాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని ఆదవ్ అర్జున తన నోటీసులో ఆరోపించారు. ఈ నిరాధారమైన, కల్పితమైన ఆరోపణల వల్ల తన ప్రతిష్ఠ‌కు తీవ్ర భంగం వాటిల్లిందని, తాను మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను నేర కార్యకలాపాలతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో డీఎంకే ఐటీ వింగ్‌తో పాటు ఎంకే స్టాలిన్ కూడా తనకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదవ్ అర్జున డిమాండ్ చేశారు. నోటీసు అందుకున్న 48 గంటల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించారు. క్షమాపణతో పాటు తన పరువుకు కలిగించిన నష్టానికి, మానసిక క్షోభకు గాను రూ. 1 కోటి పరిహారంగా చెల్లించాలని కూడా నోటీసులో కోరారు.తాను నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పి, పరిహారం చెల్లించడంలో విఫలమైతే.. స్టాలిన్‌తో పాటు ఈ ఆరోపణల వ్యాప్తికి కారణమైన ప్రతి ఒక్కరిపైనా సివిల్

హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
Zee Telugu15 Jun 2026
హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

మీటింగ్ కి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు.. కేరళ సీఎం సీరియస్, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
Samayam Telugu15 Jun 2026
మీటింగ్ కి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు.. కేరళ సీఎం సీరియస్, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేరళలోని ఓ భారీ సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్, సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కార్యక్రమానికి ముగ్గురు

ధర్మస్థల వివాదం.. ప్రకాష్ రాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.. బీజేపీ నేత డిమాండ్
Samayam Telugu13 Jun 2026
ధర్మస్థల వివాదం.. ప్రకాష్ రాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.. బీజేపీ నేత డిమాండ్

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపిస్తూ ఉండటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్మస్థల ఆలయం వివాదంలో

ఏపీ నిరుద్యోగులకు జగన్ క్షమాపణ చెప్పాలి
Andhra Jyothy8 Jun 2026
ఏపీ నిరుద్యోగులకు జగన్ క్షమాపణ చెప్పాలి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. జగన్‌కు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత