కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
Actor ProfilePolitician

కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources7
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
TeluguOne12 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
Telugu Times12 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌రాజు (Sanjay Raju) నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న ఈయనను తెలంగాణ (Telangana)

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
Eenadu11 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న రామకృష్ణారావు హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌జాజు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
AP7AM11 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు..! 'మీసేవ' రూపకర్త, జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే
Samayam Telugu11 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు..! 'మీసేవ' రూపకర్త, జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే

తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర తదుపరి ప్రధాన కార్యదర్శిగా (CS) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్‌జాజు నియమితులయ్యే ఛాన్సుంది. ప్రస్తుతం తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు

కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
Sakshi10 Jul 2026
కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

దాదాపు 12 ఏళ్ల తర్వాత కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రాష్ట్రానికి రాక రాష్ట్ర కేడర్‌కు పంపాలన్న ప్రభుత్వ వినతిని ఆమోదించిన కేంద్రం దీంతో ఆయన సీఎస్‌గా నియమితులు కానున్నట్లు పేర్కొన్న ఉన్నతస్థాయి వర్గాలు సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్‌ జాజు తెలంగాణకు తిరిగి రానున్నారు. ఆయనను తెలంగాణ కేడర్‌కు పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో సంజయ్‌ జాజు సీఎస్‌గా నియమితులు కానున్నారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి, ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సీఎస్‌ పదవి కోసం మొన్నటి వరకు 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌లు అయిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌ రంజన్‌ (పురపాలక శాఖ), వికాస్‌రాజ్‌ (ఆర్‌అండ్‌బీ) పోటీపడ్డారు. వారిద్దరి మధ్యనే పోటీ ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా సంజయ్‌ జాజును తెలంగాణ కేడర్‌కు తిరిగి పంపించాలని కేంద్రాన్ని కోరడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంత కేడర్‌ అయిన తెలంగాణకు వస్తున్నారు. సంజయ్‌ జాజును కేడర్‌కు పిలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపిందనే చర్చ మొదలైంది. వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సంజయ్‌ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన అంతకుముందు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ముఖ్యకార్యదర్శిగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, విశాఖపట్టణం కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు.. లైన్ క్లియర్ అయినట్లేనా
Andhra Jyothy9 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు.. లైన్ క్లియర్ అయినట్లేనా

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ రాష్ట్ర నూతన