
Vaartha•12 Jun 2026
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ దుర్మరణంOman coast ship attack: అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఒక ఘోర ఉదంతం విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒమన్ తీరంలో ఇటీవల ఒక భారతీయ నౌక పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ

