
ఇవి కాశ్మీరీ స్టైల్ ఘుంగ్రూ ఇయర్ రింగ్ డిజైన్లు ఇవి. వేలాడే టాసెల్స్‌తో వచ్చే ఈ తరహా చెవిపోగులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేలాడే టాసెల్స్‌తో వచ్చే జుంకాలు ఇవి. చీరలు, సూట్స్, లెహంగాల


ఇవి కాశ్మీరీ స్టైల్ ఘుంగ్రూ ఇయర్ రింగ్ డిజైన్లు ఇవి. వేలాడే టాసెల్స్‌తో వచ్చే ఈ తరహా చెవిపోగులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేలాడే టాసెల్స్‌తో వచ్చే జుంకాలు ఇవి. చీరలు, సూట్స్, లెహంగాల

చిన్న చిన్న మెరిసే రాళ్లతో అలంకరించిన ఈ గాజు గాజులు ప్రతి సంప్రదాయ లుక్‌ను ప్రత్యేకంగా మారుస్తాయి. పెళ్లిళ్లు, పార్టీలు, పండుగల్లో వీటి మెరుపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గోల్డెన్ గ్లిట్టర్ ఉన్న

స్టైల్ గా, ఫ్యాషన్ గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే.. వి నెక్ బ్లౌజులు ధరించాలి. ఈ బ్లౌజులు ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. మీ లుక్ ని చాలా స్టైలిష్ గా చూపిస్తాయి. ప్లెయిన్ చీరలకు హెవీ, కాంట్రాస్ట్ లుక్ ఇవ్వాలనుకుంటే.. మీ వార్డ్‌రోబ్‌లో ఇలాంటి లేస్ వర్క్ వి-నెక్ బ్లౌజ్‌ను చేర్చుకోండి. ఈ బ్లౌజ్ సింపుల్‌గా కనిపించినా చాలా యూనిక్‌గా ఉంటుంది. పార్టీవేర్ కోసం బ్లౌజ్ కుట్టించుకోవాలా? అయితే బోల్డ్‌నెస్, ఫ్యాషన్ రెండూ కావాలంటే ఆఫ్ షోల్డర్ వి-నెక్ బ్లౌజ్‌ను ఎంచుకోండి. రివీలింగ్ లుక్ ఇష్టపడే వారికి ఈ డిజైన్ బెస్ట్ ఛాయిస్. మరీ డీప్ నెక్ వద్దు అనుకుంటే.. గ్లాస్, వి-నెక్ లైన్ కాంబినేషన్‌తో ఉన్న ఈ బ్లౌజ్‌ను ఎంచుకోండి. ఈ ఫొటోలో క్వార్టర్ స్లీవ్స్ ఉన్నాయి. మీరు స్లీవ్‌లెస్ కూడా ట్రై చేయొచ్చు. క్రిస్‌క్రాస్ డిజైన్, గోటా-పట్టీ వర్క్‌తో వచ్చే ఈ ప్లీజింగ్ నెక్‌లైన్ వి-నెక్ బ్లౌజ్ చాలా వర్సటైల్ లుక్ ఇస్తుంది. దీన్ని మీరు ఏ ఫంక్షన్‌కైనా వేసుకోవచ్చు. రెడీమేడ్‌గా కొనడమే బెటర్. వి-నెక్ బ్లౌజ్‌లలో ఈ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఫ్రంట్‌లో ఓపెనింగ్ హుక్స్‌తో పాటు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అలాగే, కింది భాగంలో ఉన్న స్కాలోప్డ్ కట్ బాడీ ఫిట్టింగ్ ఇస్తుంది. Caratlane Mangalsutra: ఆఫీసుకు వెళ్లే మహిళలకు అదిరిపోయే మంగళసూత్రాలు Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి 3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి Gold Mangalsutra: మగువలు మెచ్చే బొట్టు మంగళసూత్రం డిజైన్స్