
Asianet News Telugu•11 Jun 2026
ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్`పెళ్లి`, `స్నేహితులు`, `మనసిచ్చి చూడు`, `చాలా బాగుంది`, `ప్రేమించే మనసు`, `ధనుష్`, `గురి`, `అయోధ్య` వంటి సినిమాలతో మెప్పించి ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు వడ్డే నవీన్. పదేళ్లలోనే ఇరవైకి పైగా...