ఇంజినీరింగ్ అద్భుతం జొజిలా టన్నెల్.. ఎన్నో రికార్డులు
Actor ProfilePolitician

ఇంజినీరింగ్ అద్భుతం జొజిలా టన్నెల్.. ఎన్నో రికార్డులు

Total News1
Movie Updates0
Sources1
ఇంజినీరింగ్ అద్భుతం జొజిలా టన్నెల్.. ఎన్నో రికార్డులు
Zee Telugu17 Jun 2026
ఇంజినీరింగ్ అద్భుతం జొజిలా టన్నెల్.. ఎన్నో రికార్డులు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Zozila Tunnel Records: హిమాలయ పర్వత సానువులు.. మంచుకొండల్లో ఎముకలు కొరికే చలి… మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు… యేడాది పొడువునా భారీగా మంచుకురిసే ప్రాంతం తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో బయటి ప్రపంచంతో సంబంధంలేని పరిస్థితి ఉండేది. ఇలా ఆరు నెలలపాటు రోడ్డు రవాణా స్తంభించిపోయేది. ఆరు నెలలపాటు మాత్రమే రాకపోకలు సాగేవి. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ - లడ్డాఖ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దీంతో ఇపుడు జమ్మూకాశ్మీర్ - లడ్డాఖ్ ప్రాంతాన్ని అనుసంధానం చేసే చారిత్రక సొరంగమార్గం అందుబాటులోకి వచ్చింది. ఇకనుంచి యేడాది పొడువునా.. రోడ్డు రవాణాకు ఎలాంటి ఢోకాలేకుండా పోయింది. నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలతో అలజడిరేపే జమ్మూకాశ్మీర్ ప్రాంతం ప్రగతిపథంలో పరుగులు తీస్తోంది. రూపురేఖల్లోనూ చారిత్రక మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల చీనాబ్ రైలు వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో సంవత్సరం పొడవునా రైలు రవాణా వ్యవస్థ సాగే విధంగా మార్పు జరిగింది. ఇది దేశానికి వ్యూహాత్మకంగా, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తోంది. సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో నిరంతర రవాణా.. ఇపుడు తాజాగా రోడ్డు రవాణా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా జొజిలా సొరంగం అద్భుతాన్ని ఆవిష్కరించింది. భారీ హిమపాతంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఇపుడు కనుమరుగైపోయాయి. వాతావరణ పరిస్థితులను తట్టుకుని అన్నికాలాల్లో రవాణా సౌకర్యానికి అనువుగా జొజిలా సొరంగం మార్గం అందుబాటులోకి వచ్చేసింది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల