
ఈ డిజైన్ చూడటానికి సింపుల్ గా అనిపించినా… చాలా గ్లామరస్ గా కనిపిస్తారు.బ్యాక్ డిజైన్ డోరీ క్రిస్ క్రాస్ డిజైన్ లో ఉంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ తో కుట్టిస్తే చాలా బాగుంటుంది ఇది మోడ్రన్, ట్రెడిషనల్


ఈ డిజైన్ చూడటానికి సింపుల్ గా అనిపించినా… చాలా గ్లామరస్ గా కనిపిస్తారు.బ్యాక్ డిజైన్ డోరీ క్రిస్ క్రాస్ డిజైన్ లో ఉంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ తో కుట్టిస్తే చాలా బాగుంటుంది ఇది మోడ్రన్, ట్రెడిషనల్

వైట్ క్యాబినెట్‍కు వుడెన్ ఫినిష్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఈ కాంబో విశాలమైన ఫీల్‌తో పాటు ప్రీమియం లుక్ ఇస్తుంది. కిచెన్‍లోకి వెళ్లగానే హాయిగా అనిపిస్తుంది. మీరు సాఫ్ట్, నాచురల్ లుక్

ఇవి కాశ్మీరీ స్టైల్ ఘుంగ్రూ ఇయర్ రింగ్ డిజైన్లు ఇవి. వేలాడే టాసెల్స్‌తో వచ్చే ఈ తరహా చెవిపోగులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేలాడే టాసెల్స్‌తో వచ్చే జుంకాలు ఇవి. చీరలు, సూట్స్, లెహంగాల

చిన్న చిన్న మెరిసే రాళ్లతో అలంకరించిన ఈ గాజు గాజులు ప్రతి సంప్రదాయ లుక్‌ను ప్రత్యేకంగా మారుస్తాయి. పెళ్లిళ్లు, పార్టీలు, పండుగల్లో వీటి మెరుపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గోల్డెన్ గ్లిట్టర్ ఉన్న

స్టైల్ గా, ఫ్యాషన్ గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే.. వి నెక్ బ్లౌజులు ధరించాలి. ఈ బ్లౌజులు ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. మీ లుక్ ని చాలా స్టైలిష్ గా చూపిస్తాయి. ప్లెయిన్ చీరలకు హెవీ

మీరు వర్కింగ్ ఉమన్ అయితే.. హెవీ డిజైన్లకు బదులు ఇలాంటి సింపుల్ మంగళసూత్రాలు ఎంచుకోండి. కంప్లీట్ చైన్ కి మధ్యలో రెండు మాత్రమే నల్లపూసలు ఉంటాయి. సర్కిల్ లాకెట్ అందంగా ఉంటుంది. నల్లపూసలు, గోల్డ్ చైన్‌తో పాటు స్టోన్‌తో ఉన్న హార్ట్ షేప్ మంగళసూత్రం చూడటానికి మెరుస్తూ, తక్కువ ధరలో దొరుకుతుంది. దీన్ని రోజూ వేసుకోవచ్చు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా బాగుంటుంది. గోల్డ్ చైన్ కనిపించకుండా, నల్లపూసలు, స్టోన్ వర్క్‌తో ఇన్‌బిల్ట్ లాకెట్ ఉన్న ఈ మంగళసూత్రం.. ఎస్తెటిక్ లుక్ ఇష్టపడే మహిళల కోసం ప్రత్యేకం. వెస్టర్న్ డ్రెస్సులపై కూడా వేసుకోవచ్చు. 2 గ్రాముల గోల్డ్ మంగళసూత్రంలోని ఈ డిజైన్ రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో చైన్‌తో పాటు సన్నని నల్లపూసల పనితనం ఉంది. దీనికి తోడు హార్ట్ షేప్ లాకెట్ మంచి లుక్ ఇస్తుంది. అమెరికన్ డైమండ్, గోల్డ్ వెరైటీలో మీరు ఇలాంటి మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇది చూడటానికి అచ్చం 18 క్యారెట్ల బంగారంలా కనిపిస్తుంది. గోల్డ్ ప్లేటెడ్ లో అయితే రూ.2వేల లోపే లభిస్తుంది. నల్లపూసలు, సాలిటైర్ స్టోన్‌తో ఉన్న మంగళసూత్రం కూడా మీ వార్డ్‌రోబ్‌లో ఉండాలి. దీన్ని రోజూ కాకపోయినా, పూజలు, పండుగలు లేదా పార్టీలకు వేసుకోవచ్చు. స్టైల్‌తో పాటు మన్నిక కావాలంటే, 22 క్యారెట్ల గోల్డ్‌తో చేసిన బీడెడ్ మంగళసూత్రాన్ని ఎంచుకోండి. ఇది చాలా ప్రత్యేకమైన, వర్సటైల్ పీస్. ఈ డిజైన్స్ వేసుకుంటే మీరు అద్భుతంగా కనిపిస్తారు Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి 3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి Gold Mangalsutra: మగువలు మెచ్చే బొట్టు మంగళసూత్రం డిజైన్స్ Almond Kajal: ఈ కాటుక పెట్టుకుంటే చాలు.. కలువల్లాంటి కళ్లు మీ సొంతం