ఆ హీరోయిన్ నాకు తెలుగులో కెరియర్ ఇచ్చింది.. బస్ చార్జీలకు కూడా డబ్బులండేవి కావు
Actor ProfileActor

ఆ హీరోయిన్ నాకు తెలుగులో కెరియర్ ఇచ్చింది.. బస్ చార్జీలకు కూడా డబ్బులండేవి కావు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ హీరోయిన్ నాకు తెలుగులో కెరియర్ ఇచ్చింది.. బస్ చార్జీలకు కూడా డబ్బులండేవి కావు
Samayam Telugu29 Jun 2026
ఆ హీరోయిన్ నాకు తెలుగులో కెరియర్ ఇచ్చింది.. బస్ చార్జీలకు కూడా డబ్బులండేవి కావు

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌‌లో కనిపించే ఈ చిన్నోడు అంటే మన తెలుగు ఆడియన్స్‌కి యమా ఇష్టం. మన ఇంట్లో అబ్బాయిగా కనిపించే ఈ కన్నడ కుర్రాడికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అంటే.. దానికి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌నే కారణం. ఈ సీరియల్‌లో రామరాజు చిన్న కొడుకుగా.. ప్రేమ భర్తగా తన అద్భుత నటనతో మెప్పిస్తున్నాడు. ఎక్కడో మైసూర్ నుంచి వచ్చి.. బెంగుళూరులో స్థిరపడి.. హైదరాబాద్‌కి పయనమై వచ్చి ధీరజ్ అసలు పేరు నితిన్ అద్వి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. సినిమాలు, సీరియల్స్ వైపు రావడానికి ఓ ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. మల్లి సీరియల్ హీరోయిన్ దీపా జగదీష్. అసలు నితిన్ తెలుగు సీరియల్స్‌లోకి ఎలా వచ్చాడు.? ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను పుట్టిపెరిగింది అంతా బెంగుళూరు. బట్ మా ఫ్యామిలీ మైసూర్ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డాం. ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్‌లో. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ని. ఇంజనీరింగ్ మధ్యలో ఫెయిల్ అయితే.. ఖాళీగా ఉన్నప్పుడు యాక్టింగ్ మీదికి మనసు వెళ్లింది. చిన్న చిన్ని షార్ట్ ఫిల్మ్‌లు చేశాను. చాలా ఆడిషన్స్ ఇచ్చాను. కన్నడలో దాదాపు 62 ఆడిషన్స్ ఇచ్చిన తరువాత ఫస్ట్ సీరియల్‌కి సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్స్ ప్రాసెస్‌లోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నా. నా ఫస్ట్ సీరియల్ ‘సర్ప సంబంధ’. అందులో సెకండ్ హీరోగా చేశాను. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క ఆ సీరియల్ చేసేవాడ్ని. చాలా సీరియల్స్, ఎపిసోడ్స్ చేస్తేనే కానీ గుర్తింపురాలేదు. జాబ్‌లో జాయిన్ అయ్యాను. కానీ నాకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌ ఉండటంతో.. ఈ 9 గంటల జాబ్ మన వల్ల కాదు అని అనుకున్నా. యాక్టింగ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టా. తెలుగులో 2018లో ఎవరో ఒకరు అడిగారు. హైదరాబాద్‌కి రావాలని అడిగారు. నాకు ఎవరు చేస్తారులే.. ఇదో