Samayam Telugu•10 Jun 2026
మీ స్నేహితుల వద్ద అప్పు తీసుకుంటున్నారా? ఈ లిమిట్ దాటితే 100 శాతం పెనాల్టీ.. ట్యాక్స్ చిక్కుల్లో పడతారుCash Loans: మనకు ఏదైనా ఆర్థిక అత్యవసరం ఏర్పడినప్పుడు డబ్బుల కోసం ముందుగా గుర్తొచ్చేది స్నేహితులు, బంధువులే. బ్యాంకుల్లో అప్పు తీసుకునేందుకు తిరిగే ఓపిక ఉండదు. చాలా డాక్యుమెంట్లు ఇవ్వాలి, ఆర్థిక...