హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్ కు 74 కొరడా దెబ్బలు! ఘోరమైన శిక్ష ఎందుకంటే
Actor ProfilePolitician

హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్ కు 74 కొరడా దెబ్బలు! ఘోరమైన శిక్ష ఎందుకంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్ కు 74 కొరడా దెబ్బలు! ఘోరమైన శిక్ష ఎందుకంటే
Zee Telugu20 Jun 2026
హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్ కు 74 కొరడా దెబ్బలు! ఘోరమైన శిక్ష ఎందుకంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Iran Singer Parastoo Ahmadi 74 Lashes: హిజాబ్ లేకుండా ప్రదర్శన ఇచ్చినందుకు ఓ లేడీ సింగర్‌కు 74 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. హిజాబ్ లేకుండా ఓ ఈవెంట్‌లో పాట పాడిన ఇరాన్ గాయని పరాస్తూ అహ్మదీకి ఇరాన్‌లోని ఖోమ్ ప్రావిన్స్‌లోని ఒక క్రిమినల్ కోర్టు ఆ బృందానికి 74 కొరడా దెబ్బల శిక్షగా విధించింది. దీంతో పాటు ఆ బృందానికి రెండేళ్లపాటు దేశం విడిచి వెళ్లకూడదని, ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయకూడదనే ఆంక్షలను విధించింది. 2024లో ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఒక సంగీత కచేరీకి గాను.. అహ్మదీ, సంగీతకారులతో సహా ఆమె నిర్మాణ బృందంలోని ఎనిమిది మంది సభ్యులకు శిక్ష విధించినట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ నివేదించింది. ఇరాన్‌లోని ఖోమ్ ప్రావిన్స్‌లోని ఒక క్రిమినల్ కోర్టు ఆ బృందానికి 74 కొరడా దెబ్బలతో పాటు.. రెండేళ్లపాటు దేశం విడిచి వెళ్లకూడదని, అలాగే రెండేళ్ల పాటు ఎలాంటి కన్సర్ట్‌లలో పాల్గొనేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. "అసభ్యకరమైన, అనైతికమైన కంటెంట్"గా పరిగణించే కంటెంట్‌ను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసి వారి మర్యాదను మంటగలిపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ తీర్పును ఇరాన్ న్యాయవ్యవస్థ వార్తా సంస్థ ఇంకా అధికారికంగా ప్రచురించలేదు. అయితే ఈ శిక్షను మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అమెరికాకు చెందిన 'సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇరాన్' సంస్థకు చెందిన బహార్ గందేహరి, దేశంలో మానవ హక్కుల పరిస్థితులు పెద్దగా మారలేదనడానికి ఈ శిక్ష

హ జ బ ల క డ ప ట ప డ దన ల డ స గర క 74 క రడ ద బ బల ఘ రమ న శ క ష ఎ ద క ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in