సూరజ్ ఎంట్రీతో డమ్మీగా మారిన కార్తీక్.. హర్ట్ అవుతున్న డాక్టర్ బాబు ఫ్యాన్స్.. జ్యోత్స్న దీపని చంపేయడమే కరెక్ట్
Actor ProfileActor

సూరజ్ ఎంట్రీతో డమ్మీగా మారిన కార్తీక్.. హర్ట్ అవుతున్న డాక్టర్ బాబు ఫ్యాన్స్.. జ్యోత్స్న దీపని చంపేయడమే కరెక్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూరజ్ ఎంట్రీతో డమ్మీగా మారిన కార్తీక్.. హర్ట్ అవుతున్న డాక్టర్ బాబు ఫ్యాన్స్.. జ్యోత్స్న దీపని చంపేయడమే కరెక్ట్
Samayam Telugu6 Aug 2026
సూరజ్ ఎంట్రీతో డమ్మీగా మారిన కార్తీక్.. హర్ట్ అవుతున్న డాక్టర్ బాబు ఫ్యాన్స్.. జ్యోత్స్న దీపని చంపేయడమే కరెక్ట్

దర్శకుడు కథ చెప్పే విధానం ఏదైనా కావచ్చు కానీ.. ప్రేక్షకుడు చూసే కోణం రకరకాలుగా ఉంటుంది. కార్తీకదీపం పార్ట్‌ 01లో కానీ.. పార్ట్ 02లో కానీ.. నీతి, నియమాలను పక్కన పెడితే విలన్‌పై కథానాయికదే పై చేయి అవుతుంది. ఇప్పుడు కార్తీకదీపం 2 కథ చూస్తే.. దీప గతం ఏమైనా అయ్యి ఉండొచ్చు కానీ.. పారిజాతం బిడ్డల్ని మార్చి పెద్ద తప్పే చేసి ఉండొచ్చు కానీ.. జ్యోత్స్న వైపు నుంచి చూస్తే దీప వచ్చిన తరువాత ఆమెకి అన్యాయం జరుగుతుంది. అప్పట్లో జ్యోత్స్న యాక్సిడెంట్ చేసిందని పోలీసులకు సాక్ష్యం చెప్పి ఆమెకి కెరియర్ లేకుండా చేసింది దీప. ఆ తరువాత పని మనిషిగా వచ్చి పంగనామం పెట్టినట్టుగా తన బావే సర్వస్వం అనుకున్న జ్యోత్స్నకి కార్తీక్‌ని దూరం చేసింది. జ్యోత్స్నకి అసలు తనకంటూ ఫ్యామిలీనే లేకుండా చేసింది. అసలు దీప రాకుండా ఉండే.. జ్యోత్స్న పరిస్థితి అలా అయ్యేదా? నిజమైన వారసురాలు దీపే కాబట్టి.. ఇవన్నీ ఆమెకి చెందడమే న్యాయం. కానీ ఇప్పుడు నిజానిజాలు తెలియలేదు. అయినా కూడా.. జ్యోత్స్నకి చెందాల్సినవి అన్నీ దీప అనుభవిస్తుంది. కాసేపు దీప వైపు నుంచి కాకుండా.. జ్యోత్స్న వైపు నుంచి కథని చూస్తే.. తాను పెళ్లి చేసుకోవాలని కలలు కన్న వాడు.. వేరే పెళ్లైన మహిళతో తన కళ్ల ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే ఏ ఆడదైనా సహించగలదా? తన తల్లి తనని కాకుండా.. వేరే పనిదానికి కూతురు స్థానం ఇచ్చి.. నెత్తిన పెట్టుకుంటే.. ఏ కూతురైనా తట్టుకోగలదా? తన కెరియర్ లేకుండా పోవడానికి కారణమైన దీపనే తన జీవిత మార్గదర్శిగా చూపిస్తుంటే.. ఏ ఆడపిల్ల అయినా తట్టుకోగలదా? అంత చదువుకుని ఐదోతరగది దాన్ని తీసుకొచ్చి సీఈవోని చేస్తే.. మనషిలోని మృగం బయటకు రాకుండా ఉంటుందా? ఇవన్నీ ఇవన్నీ పక్కనపెడితే.. సూరజ్ ఎంట్రీ తరువాత కథ స్వరూపం మొత్తం మారిపోయింది. అతను హీరో అని కాసేపూ.. కనిపించని శత్రువు

స రజ ఎ ట ర త డమ మ గ మ ర న క ర త క హర ట అవ త న న డ క టర బ బ ఫ య న స జ య త స న ద పన చ ప యడమ కర క ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in