స్టార్ హీరో నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు.. అసలు సిసలు జన నాయకుడు’ విజయ్ ప్రస్థానం
Actor ProfilePolitician

స్టార్ హీరో నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు.. అసలు సిసలు జన నాయకుడు’ విజయ్ ప్రస్థానం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్టార్ హీరో నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు.. అసలు సిసలు జన నాయకుడు’ విజయ్ ప్రస్థానం
Zee Telugu27 Jun 2026
స్టార్ హీరో నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు.. అసలు సిసలు జన నాయకుడు’ విజయ్ ప్రస్థానం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vijay Birthday Special: స్క్రీన్ పై ఆయన సిగ్నేచర్ స్టెప్ వేస్తే థియేటర్లు ఊగిపోయాయి.అదే వ్యక్తి జనంలోకి వచ్చి ఒకే ఒక్క పిలుపునిస్తే తమిళనాడు రాజకీయ చరిత్రే మారిపోయింది. సరైన సమయంలో ఆయన రాజకీయ ఎంట్రీ అదిరింది. వెండితెర రారాజుగా...దశాబ్దాల పాటు బాక్సాఫీస్‌ను ఏలిన 'దళపతి'....ఇప్పుడు తమిళనాడు అధిపతిగా, తమిళనాడు నయా సీఎంగా సరికొత్త శకానికి నాంది పలికారు. మే 10న తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన జోసెఫ్ విజయ్....సీఎం హోదాలో తన మొదటి పుట్టినరోజున ఈ రోజు జరుపుకుంటున్నారు. 'దళపతి' విజయ్ 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. స్క్రీన్ పై జోసెఫ్ విజయ్‌గా ఎంట్రీ ఇచ్చి....కోలీవుడ్ 'ఇండస్ట్రీ హిట్'ల కేరాఫ్ అడ్రస్‌గా మారారు. "విజయ్ సినిమా వస్తోందంటే చాలు.. బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలు రీ-రైట్ అవ్వాల్సిందే. 'గిల్లి', 'పోక్కిరి' చిత్రాలతో మాస్ ఆడియన్స్‌ను కట్టేసిన విజయ్.. 'తుపాకీ' సినిమాతో తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి దళపతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. కథ ఏదైనా, డైరెక్టర్ ఎవరైనా.. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే చాలు థియేటర్లు కలెక్షన్ల సునామీని చూసాయనే చెప్పాలి. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో 'లియో' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న దళపతి విజయ్.. పాలిటిక్స్‌లోనూ సక్సెస్ గా సాగుతున్నారు. ఒకే ఒక్క పిలుపుతో తమిళనాడు రాజకీయ చరిత్రనే మార్చివేశాడు

స ట ర హ ర న డ మ ఖ యమ త ర ప ఠ వరక అసల స సల జన న యక డ వ జయ ప రస థ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in