Samayam Telugu•12 Jun 2026
స్టేజ్ మీద బాలు, మీనా భజన.. ఆకాశానికి ఎత్తేసిన శ్రుతి, రవి.. రగిలిపోయిన మనోజ్, రోహిణియానివర్సరీ ఈవెంట్‌కి శ్రుతి ఇంకా రావడం, ఎక్కడికి వెళ్లిందో అని రవి కంగారు పడుతుంటారు. ఏదో తేడా కొడుతోంది అని రోహిణి, మనోజ్‌లకు డౌట్ వస్తుంది. ఇక డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయింది రా అని ప్రభావతి,...