శ్రీరాముడి
Actor ProfileActor

శ్రీరాముడి

Total News8
Movie Updates0
Sources6
న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం
Vaartha18 Jun 2026
న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం

Indian Tourist Killed :న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో బుధవారం గుర్రపు బండి బోల్తా పడటంతో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు మరణించాడు; దీంతో ఒక కుటుంబ విహారయాత్ర విషాదంగా మారింది. రోమాంచ్ మహాజన్‌గా

ఇస్లామిక్ మూకల బెదిరింపులతో బంగ్లాదేశ్ లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత
Vaartha18 Jun 2026
ఇస్లామిక్ మూకల బెదిరింపులతో బంగ్లాదేశ్ లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత

Lord Sri Rama in Bangladesh : బంగ్లాదేశ్‌లోని గైబంధా జిల్లాలో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణ

ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? ఫొటోలు
Sakshi18 Jun 2026
ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? ఫొటోలు

కర్ణాటక : రాతి శిలల మధ్య సవ్వడి చేస్తూ సాగే జలం..అలసట ఎరుగని నిరంతర గమనం.. ప్రకృతికి స్వేతవస్త్రం పరిచిన జలపాతం. ఆకాశ గంగలా వందలాది అడుగుల ఎత్తు నుంచి దుమికే నీటి సోయగాలను చూస్తే మనసు పులకరిస్తుంది

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు
TeluguOne16 Jun 2026
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, హిందూ దేవతలు, రామాయణంపై ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తిరుపతి కోర్టులో ఆయనపై తిరుపతిలోని నాలుగవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. బీజేపీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తన న్యాయవాది కొత్తపల్లి అజయ్ కుమార్‌తో కలిసి సోమవారం (జూన్ 15) కోర్టులో ఈ ప్రైవేటు కేసును దాఖలు చేశారు. గతంలో కేరళలో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ తో పాటు పలు బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై అంటే శ్రీలంకపై దండయాత్ర చేశారంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు భాను ప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. అప్పట్లోనే ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపి, హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు గానూ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆ నోటీసులపై ప్రకాశ్ రాజ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో. భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని, రామాయణాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా ఉన్నాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక, మతపరమైన ఐక్యతను దెబ్బతీసేలా ప్రకాశ్ రాజ్ ఆర్య, ద్రవిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని, ప్రాంతీయ విద్వేషాలను, మతపరమైన విభేదాలను రగిల్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వివరించారు. కోర్టు ఆవరణలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచాయి. తప్పు తెలుసుకుని క్షమాపణ

ప్రకాష్ రాజ్ కు షాక్.. తిరుపతి కోర్టులో ప్రైవేట్ కేసు
Samayam Telugu15 Jun 2026
ప్రకాష్ రాజ్ కు షాక్.. తిరుపతి కోర్టులో ప్రైవేట్ కేసు

సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌కు షాక్ తగిలింది. తిరుపతి లో ఆయనపై ప్రైవేట్ కేసు దాఖలైంది. టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత జి. భానుప్రకాష్ రెడ్డి తరుఫున ఆయన న్యాయవాది అజయ్ కుమార్ తిరుపతి నాలుగో అదనపు

రామాయణలో.. మండోదరిగా నటిస్తున్నా
Chitrajyothy9 Jun 2026
రామాయణలో.. మండోదరిగా నటిస్తున్నా

రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం తొలి భాగం దీపావళికి విడుదల కోసం సిద్ధమవుతోంది. రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’

మహేష్ బాబు చిన్నప్పుడు పాత్రలో కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్ కొడుకు.. సంగతి ఏమిటంటే
Zee Telugu28 May 2026
మహేష్ బాబు చిన్నప్పుడు పాత్రలో కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్ కొడుకు.. సంగతి ఏమిటంటే

Jr NTR Son:టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ Jr NTR చిన్న కుమారుడు భార్గవ్ రామ్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వారణాసి”లో భార్గవ్ రామ్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త మొదట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైరల్ అయింది. కొంతమంది అభిమానులు, సినీ విశ్లేషకులు రాజమౌళి ఈ సినిమాలో చిన్న మహేష్ బాబు పాత్ర కోసం భార్గవ్ రామ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారని పోస్టులు పెట్టారు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి కానీ, Jr NTR కుటుంబం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారణాసి సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక పాత్ర పేరు “రుద్ర” కాగా, మరో పాత్రలో శ్రీరాముడి గెటప్‌లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో రుద్ర చిన్ననాటి సన్నివేశాల్లో భార్గవ్ రామ్ కనిపిస్తాడనే ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే Jr NTR కుమారుడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, వీడియోలు వచ్చిన ప్రతిసారి వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అతడు నిజంగానే సినిమాల్లోకి వస్తే నందమూరి అభిమానులకు అది పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు. వారణాసి కథ కూడా చాలా విభిన్నంగా ఉండబోతోందట. టైమ్ ట్రావెల్, పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి

శ ర ర మ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in