
Iran peace deal : కొత్తగా ప్రకటించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం, వాషింగ్టన్ మరియు టెల్ అవీవ్‌ల మధ్య ఒక అరుదైన, బహిరంగ విభేదాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ


Iran peace deal : కొత్తగా ప్రకటించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం, వాషింగ్టన్ మరియు టెల్ అవీవ్‌ల మధ్య ఒక అరుదైన, బహిరంగ విభేదాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెర పడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందంతో ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. ముఖ్యంగా ఆ శాంతి ఒప్పందంలో లెబనాన్‌పై దాడులు నిలిపివేయాలనే కండీషన్ కూడా ఉండటంతో ఇజ్రాయెల్ నేతలు పెదవి విరుస్తున్నారు. దాంతో ఇరు

అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టిన రోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, స్నైపర్లతో దాడి చేయాలని కొందరు వ్యక్తులు పన్నిన కుట్రను అధికారులు ముందుగానే గుర్తించి అడ్డుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది (FBI drone attack plot). నిందితులు ఐదుగురిలో ఒకరైన 19 ఏళ్ల టైసెన్ ప్రాపర్ తల్లి ఇచ్చిన సమాచారంతోనే ఎఫ్‌బీఐ ఈ కుట్రను భగ్నం చేసింది. గూఢచర్యం, భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడం, హిట్ అండ్ రన్ మిషిన్ల గురించి కొందరితో అతడు మాట్లాడుతుండడాన్ని ఆమె గమనించి అనుమానించింది. వెంటనే ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఎఫ్‌బీఐ అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకుంది (White House UFC event). ఎఫ్‌బీఐ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులు పేలుడు పదార్థాలు అమర్చిన డ్రోన్లతో వైట్‌హౌస్ సమీపంలోని భవనాలపై దాడి చేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనుకున్నారు. అనంతరం బయటకు పరుగులు తీసే ప్రజలపై స్నైపర్లతో కాల్పులు జరపాలనుకున్నారు. కొందరు నిందితులు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది (Donald Trump security). ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ దీనిని ఒక పెద్ద ఉగ్రదాడి కుట్రగా అభివర్ణించారు (White House news). సరైన సమయంలో చర్యలు తీసుకోకపోయి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని పేర్కొన్నారు. ఈ బృందంలోని వ్యక్తులకు ఒకరితో ఒకరికి సంబంధం లేదని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. వీరంతా ప్రభుత్వ వ్యతిరేకులని, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన
ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఆసక్తికరంగా మారింది. 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిగా భేటీ కావడం ప్రాధాన్యత

Attack plan on UFC event | ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 80వ పుట్టిన రోజు నేపథ్యంలో.. వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ (UFC) ఈవెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే

Ayatollah Ali Khamenei: ఇరాన్ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రణాళికను ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రకటించింది. ఖమేనీ సంస్మరణ
కొంతకాలంగా భారత్ - అమెరికా మధ్య అంతగా సత్సంసంధాలు లేవనే చెప్పొచ్చు. భారత్ - పాక్ ఉద్రిక్తత సమయం నుంచి ఇరుదేశాల మధ్య బంధాలు సన్నగిల్లాయి. అమెరికా - ఇరాన్ యుద్ధ సమయంలో కూడా తాజాగా భారతీయులు ఉన్న మూడు

G7 Summit : ఫ్రాన్స్ వేదికగా జరగబోయే ప్రతిష్టాత్మక జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన 80వ పుట్టిన రోజును ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అధ్యక్ష భవనంలో యూఎఫ్‌సీ (UFC) ‘కేజ్ ఫైట్’ను