రాధ మనసు ముక్కలు చేసిన విక్రమ్.. చిట్టిని చంపేందుకు దమయంతి
Actor ProfilePolitician

రాధ మనసు ముక్కలు చేసిన విక్రమ్.. చిట్టిని చంపేందుకు దమయంతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాధ మనసు ముక్కలు చేసిన విక్రమ్.. చిట్టిని చంపేందుకు దమయంతి, భవానీ శంకర్ ప్లాన్
Samayam Telugu27 Aug 2026
రాధ మనసు ముక్కలు చేసిన విక్రమ్.. చిట్టిని చంపేందుకు దమయంతి, భవానీ శంకర్ ప్లాన్

చిట్టి వస్తుందని రామచంద్ర చెప్పడంతో దమయంతి షాక్ అవుతుంది. ఏంటి వదిన సంతోష పడకుండా షాక్ అవుతున్నావ్.. చిట్టి రావడం నీకు ఇష్టం లేదా? అని సునంద అడుగుతుంది. నాకు ఎందుకు సంతోషంగా ఉండదు.. బావ గారు ఎంతో సంతోషంగా ఉన్నారు.. నాకు కూడా అంతే సంతోషంగా ఉంది.. అని దమయంతి అంటుంది. ఇక అందరూ సంతోషంగా ఉండటంతో ఓర్వలేక దమయంతి పక్కకి వెళ్తుంది. మామ్ ఏంటి.. ఏం ఆలోచిస్తుంది అని ప్రియ కూడా పక్కకి వెళ్తుంది. రామచంద్ర మాత్రం తన బర్త్ డేను చిట్టి చెప్పినట్టుగా గ్రాండ్‌గా చేయాలని అంటాడు. కేవలం బర్త్ డే కాదు.. చిట్టికి వెల్కమ్ పార్టీలా గ్రాండ్‌గా చేద్దామని విక్రమ్ అంటాడు.మరో వైపు చిట్టి విషయాన్ని భవానీ శంకర్‌కు చెబుతుంది దమయంతి. అదెలా సాధ్యం.. చిట్టి వస్తుందా? అని భవానీ శంకర్ అంటాడు. నా భర్తను దూరం చేసి నన్ను జీవితాంతం బాధపెడుతున్న రామచంద్రకు అతని ఫ్యామిలీని దూరం చేశా.. వైదేహి చచ్చింది.. ఈ చిట్టి బతికి చచ్చింది.. మళ్లీ ఇన్నాళ్లకు వస్తోంది.. రామచంద్ర సంతోషంగా ఉంటాడు.. అది నాకు నచ్చడం లేదు అన్నయ్య.. నేను అతడ్ని జీవితాంతం శిక్షించాలి అని దమయంతి అంటుంది. సరే అమ్మా అలానే చేద్దాం.. ఆ బర్త్ డే పార్టీలోనే చిట్టిని లేపేద్దాం అని భవానీ శంకర్ అంటాడు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : మనసులో ఉన్నదంతా కక్కేసిన చక్రి.. ఇంట్లోంచి ఎప్పుడు వెళ్లిపోతాడో కనుక్కోండి.. మహా మాటలకు పెద్ది షాక్మరో వైపు రాధకు ప్రపోజ్ చేస్తున్నట్టుగా విక్రమ్ రోజా పువ్వుని పట్టుకుని డైలాగ్స్ చెబుతాడు. నీకు ఈ విషయాన్ని చెప్పాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను.. నువ్వే నా ప్రాణం ఐ లవ్యూ అని చెబుతాడు విక్రమ్. ఐ లవ్యూ టూ అని ఆ పువ్వుని తీసుకుంటుంది రాధ. ఇలానే రేపు చిట్టికి ప్రపోజ్ చేస్తా.. తను కూడా ఇలానే తీసుకుంటుందా? ఒప్పుకుంటుందా?

ర ధ మనస మ క కల చ స న వ క రమ చ ట ట న చ ప ద క దమయ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in