రాతి విగ్రహాల్లో జీవకళ.. హుజురాబాద్ కళాకారుల నైపుణ్యం
Actor ProfilePolitician

రాతి విగ్రహాల్లో జీవకళ.. హుజురాబాద్ కళాకారుల నైపుణ్యం

Total News1
Movie Updates0
Sources1
రాతి విగ్రహాల్లో జీవకళ.. హుజురాబాద్ కళాకారుల నైపుణ్యం
Eenadu16 Jun 2026
రాతి విగ్రహాల్లో జీవకళ.. హుజురాబాద్ కళాకారుల నైపుణ్యం

ఒకప్పడు రోళ్లు తయారుచేసి రోడ్డు పక్కన అమ్ముతూ జీవించిన ఆ కుటుంబం.. ప్రస్తుతం రాతి విగ్రహాలు తయారు చేస్తూ దేశవిదేశాలకు ఎగుమతి చేస్తోంది. కరీంనగర్‌లోని హుజురాబాద్‌కు చెందిన శ్రీనివాస్, సంపత్‌ సోదరులు సొంతూరులో రాతి విగ్రహాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేవతామూర్తులు, రాజకీయ నాయకులు, సామాన్యులు.. ఇలా ఏ విగ్రహాన్నైనా జీవకళ ఉట్టిపడేలా చెక్కుతున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర సహా అమెరికా, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ వార్త చదివారా: యాప్‌లో యూరియా బుకింగ్‌.. రైతువేదికల్లో పంపిణీ: సీఎం రేవంత్‌