రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు చాలా బాగుంటాయి
Actor ProfileActor

రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు చాలా బాగుంటాయి

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
ఈ మెట్టెలతో మీ పాదాలకు సరికొత్త అందం.. ఓ లుక్కేయండి
Asianet News Telugu19 Jun 2026
ఈ మెట్టెలతో మీ పాదాలకు సరికొత్త అందం.. ఓ లుక్కేయండి

హార్ట్ మోటిఫ్ సిల్వర్ మెట్టెల డిజైన్ చాలా బాగుంటుంది. ఆక్సిడైజ్డ్ లుక్‌లో ఉండే ఈ మెట్టెలు ఆఫీస్ వేర్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. స్టోన్ వర్క్ మెట్టెలు డైలీవేర్ కి మంచి ఆప్షన్. ఇవి మీ పాదాలకు

లైట్ వెయిట్ గోల్డ్ బ్రేస్లెట్స్.. డైలీవేర్ కి బెస్ట్
Asianet News Telugu19 Jun 2026
లైట్ వెయిట్ గోల్డ్ బ్రేస్లెట్స్.. డైలీవేర్ కి బెస్ట్

గోల్డ్ పూసలతో ఉన్న ఈ బ్రేస్లెట్ చేతికి చాలా అందంగా కనిపిస్తుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ బ్రేస్లెట్ మంచి ఎంపిక. లైట్ వెయిట్ లో వస్తుంది. సింపుల్ డిజైన్ ఇష్టపడేవారికి ఇలాంటి ఇంటర్‌

రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు చాలా బాగుంటాయి
Asianet News Telugu19 Jun 2026
రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు చాలా బాగుంటాయి

గోల్డ్ టాప్స్‌లో ఇది ఎవర్‌గ్రీన్ డిజైన్. ఇవి ఏ వయసు వారికైనా చక్కగా సెట్ అవుతాయి. రోజూ పెట్టుకోవడానికి సూపర్ గా ఉంటాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు. ఫ్లోరల్ జాలి వర్క్ తో ఉన్న ఈ టాప్స్ ఆఫీస్‌కు, రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ట్రయాంగిల్ షేప్‌పై ఉబ్బెత్తుగా ఉండే ప్యాటర్న్ ఈ టాప్స్‌ను చాలా క్యూట్‌గా, ప్రత్యేకంగా చూపిస్తుంది. ఇవి స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. ఈ స్క్వేర్ షేప్ లత్కన్ టాప్స్ మీకు మంచి లుక్ ఇస్తాయి. వీటి అంచులకు ఎరుపు, ఆకుపచ్చ రాళ్లను ఉపయోగించారు. వీటిని చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు. ఎనామిల్ పెయింట్, గోల్డ్ డ్రాప్ లత్కన్ తో ఉన్న ఈ డిజైన్ డైలీవేర్ కి పర్ఫెక్ట్ ఛాయిస్. 2 నుంచి 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. స్టైల్, ట్రెడిషన్ రెండూ కావాలంటే ఈ మీనాకారీ గోల్డ్ టాప్స్ మంచి ఎంపిక. గోల్డ్ డ్రాప్, చైన్ లతో ఉన్న ఈ డిజైన్ మీకు క్యూట్ లుక్ ఇస్తుంది. సన్నటి 3 లేయర్ చైన్ లతో ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్ చెవులకు నిండుగా, అందంగా కనిపిస్తాయి. వీటిని 3 నుంచి 4 గ్రాముల్లో చేయించుకోవచ్చు. Dark Chocolate: ఆడవాళ్లు డార్క్ చాక్లెట్ ఎందుకు తినాలో తెలుసా? Heavy Anklets: హెవీ లుక్ ఇచ్చే వెండి కాలి పట్టీల డిజైన్లు Blouse back Designs: చీరలపై బ్లౌజ్‌లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు Gardening: మట్టి కూడా లేకుండా.. బాల్కనీలో ఈజీగా ఈ మొక్కలు పెంచేయండి

ర జ ప ట ట క వడ న క ఈ బ గ ర కమ మల చ ల బ గ ట య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in